రాష్ట్రంలో రైతులకు జగన్ శుభవార్త అయితే చెప్పారు అదేంటో చూద్దాం. ఏపీ రాష్ట్రం రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే వారు బ్యాంక్ ఖాతాలోకి అయితే వేస్తున్నారండి. వైయస్సార్ రైతు భరోసా పథకం కింద సంవత్సరంలో మూడు విడతలుగా అయితే ఈ డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందండి.
2023 ఈ ఏడాదికి సంబంధించి మూడో విడత డబ్బులు జనవరిలో వేయాల్సిందే కానిఇప్పుడైతే వేస్తున్నారు.. చాలా ఆలస్యమైతే జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడైతే ఆ నిధులను విడుదలయితే చేస్తున్నారండి. ఈ నిధులు అయితే రైతు భరోసాయి నిధులు గురువారం రోజు అయితే విడుదల చేయడం జరుగుతుందండి.
శుక్రవారం అయితే డబ్బుల్ని రైతు ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. వైయస్సార్ రైతు భరోసా డబ్బులు అయితే వైయస్ జగన్ గారు తాడేపల్లిగూడెంలో అయితే బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. శుక్రవారం రోజున అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రైతు భరోసా అనేది డబ్బులు అయితే వారి ఖాతాకు అయితే చేరుతుందండి.
Leave a Reply