Navaratnalu

  • Contact us

ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు జరగబోయే ఆధార్ డ్రైవ్ సమాచారం | Aadhaar drive

February 9, 2023 by bharathi Leave a Comment

ఫిబ్రవరి నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపు లు జరుగును. ఈ ఆధార్ క్యాంపు లు ముఖ్యంగా జూనియర్ కాలేజీ లో చెయ్యటం జరుగును.

కాలేజీ విద్యార్థులకు ముఖ్యంగా Mandatory Biometric Update (MBU) చేయటం జరుగును. ఈ సర్వీస్ ఎవరు అయితే ఆధార్ పొంది, 5 మరియు 15 సంవత్సరాల వయసు దాటి ఉంటారో, ఒక సారి కూడా బయోమెట్రిక్ అప్డేట్ చెయ్యకుండా ఉంటారో వారు వినియోగించుకోగలరు. ఈ సర్వీస్ కు ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఆధార్ కార్డు ఒరిజినల్ / జిరాక్స్ ఉంటే సరిపోతుంది.

AADHAAR-SEVA-KENDRA-PRICES

MBU సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకోని ఆధార్ మార్చ్ నెల తరువాత De-Activate అయ్యే అవకాశం ఉంది . కావున అందరు ఈ సెర్వుస్ ను ఉపయిగించుకోవలెను.

ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలలో ఆధార్ డ్రైవ్ లకు సంబంధించిన ఉత్తర్వులు

సచివాలయం లో అందించే ఆధార్ సేవలు :

ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ : Rs.50/-

ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్ : Rs.50/-

బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ : Rs.100/-

పేరు మార్పు ( Proof తప్పనిసరి ) : Rs.50/-

DOB మార్పు ( Proof తప్పనిసరి ) : Rs.50/-

జెండర్ మార్పు : Rs.50/-

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి) : Rs.50/-

చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) : Rs.50/-

కొత్తగా ఆధార్ నమోదు : Free

Mandatory Biometric Update : Free

3+ Anyone Service : Rs.100/-

Click here to Download February Month Aadhar Drive Circular


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Aadhaar Card

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in