అమ్మఒడి (నవరత్నాలు)
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తారు.
ఈ పధకం లక్ష్యం ప్రతి తల్లి తన పిల్లలను సంతోషంగా బడికి పంపడం ద్వారా వారి భవిష్యతుకి బంగారు బాట వేయుదము.
అమ్మఒడి
- పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు.
- పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15,000 ఇస్తాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply