🟡 1. Mandatory option removed in Child Aadhar :: అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డ్ లేదు. అయితే, ఇటువంటి వారికి BOP app ≈ version 14.7 నందు “Enter Child Aadhar” option నకు mandatory remove చేయడం జరిగింది.
✅ 2. Mandatory option removed in Child RiceCard :: అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు RiceCard లేదు. అయితే, ఇటువంటి విద్యార్థులకు BOP app @ eKYC నందు Child RiceCard validation remove చేయడం జరిగింది.
🔰3. Child & Mother are in Different RiceCards :: Child & Mother ఇద్దరూ కూడా ఒకే RiceCard నందు వుండాలి అనే నిబంధనను కూడా తొలగించడం జరిగినది.
☑️ 4. Ineligible remarks కూడా update చేయడం జరిగింది.
🛑 Note :
🔰 RiceCard validation అనేది child కు మాత్రమే remove చేయడం జరిగింది. Mother(Beneficiary) కచ్చితంగా RiceCard కలిగి వుండాలి.
🔰 WEAs/WEDPS లాగిన్ నందు మాత్రమే, పైన తెలియజేసిన మార్పులు చేయడం జరిగింది. వాలంటీర్స్ లాగిన్ నందు ఎటువంటి మార్పులు చెయ్యలేదు.
✅ కావున, WEAs/WEDPS అందరూ కూడా అమ్మఒడి పథకానికి సంబందించి eKYC నందు చేసిన మార్పులను గమనించి వెంటనే 100% eKYC పూర్తి చెయ్యగలరు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply