ఆంధ్రప్రదేశ్- పాడేరు జిల్లాలోని జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్.. నేషనల్ హెల్త్ మిషన్ (NHM)- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల్లో 53 ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 8వ తరగతి లేదా పదోతరగతి పాసైన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు సంబంధిత గ్రామానికి చెందినవారై ఉండాలి. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
Leave a Reply