AP Employees Pensioners July DA Notification 2022 | Find out in a pinch how much each basic will cost them.
ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సీఎం జగన్ ఈరోజు శుభవార్త చెప్పడం జరిగింది.
2022 జులై DA పై ప్రకటన చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు 2022 జులై DA ఎంత శాతం? ఒక్కొక్కరికి ఎంత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్రం 1% DA పెంచితే మన రాష్ట్ర ప్రభుత్వం 0.91% పెంచడం జరుగుతుంది.
కాబట్టి కేంద్రం 2022 జులై DA ను 4% పెంచటం జరిగింది.
కాబట్టి మనకు 4 x 0.91= 3.64% పెరుగుతుంది.
Example :- 10000 బేసిక్ ఉండేవారికి
10000 x 3.64/100 = 364/-
If basic salary is Rs.20000/- Then DA Hike would be Rs.728/-
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply