Good News for AP Farmers Rythu Bharosa Amount is deposited in each farmer’s account : హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు navaratnalu.com. ఏపీ గవర్నమెంట్ రైతులకు పెద్ద శుభవార్తనే తెలియజేసింది. అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో పథకం పేరున అమౌంట్ అయితే జమ చేయబోతుంది. ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా ను ప్రత్యేకమైన కొన్ని విధివిధానాలు ద్వారా ప్రక్రియను అయితే చేపట్టిన మొత్తం వివరాలను అయితే తెలుసుకొండి.
ఏపీ గవర్నమెంట్ రైతులకు ఆసక్తికరమైన పథకాలనైతే తీసుకొచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంటే మన ఏపీ గవర్నమెంట్ లో చెప్పిన విధంగానే నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు అయితే జమ చేసేందుకు ప్రతి ఒక్క విషయంలోనూ కృషి చేసింది.
అంతేకాకుండా ఈ రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతు పొందాలి అంటే, ఇ-క్రాప్ మరియు ఇ-కేవైసీ చేయించుకోవాలి. అదేవిధంగా మొదటిగా అప్లై చేసుకునే రైతులకు కూడా ఇ-కేవైసీ చేయించుకుంటే చాలు ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా అమౌంట్ జమవుతుంది.
మీరు దగ్గర్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలోని లేదా గ్రామ వార్డు సచివాలయం దగ్గర గాని వెళ్ళి ఇ-క్రాప్ లేదా ఇ-కేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది ఖాతాలో జమవుతుంది.
మన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకమైన విధి విధానాల ప్రకటన షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు, కానీ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply