AP Sachivalayam Recruitment 2023 : ఈ పోస్టు ద్వారా రెండు నోటిఫికేషన్ల కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తున్నాము. మొదటిది AP సచివాలయ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఖాళీల ప్రకటనను విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఖాళీల ప్రకటన వెలువడింది. ఇందులో అత్యధికంగా పశుసంవర్ధక సహాయకుల పోస్టులన్నాయి. శాఖల వారీగా ఖాళీలను చూద్దాం.
పోస్టు పేరు – ఖాళీలు
గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 57
ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 14
పశుసంవర్ధక సహాయకుడు – 542
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 78
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-IV) – 51
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60
ఉద్యానవన సహాయకులు – 125
విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 15
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 03
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 112
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 41
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 30
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 26
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 29
వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 31
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 28
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 44
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 17
ఎనర్జ్జీ అసిస్టెంట్ – 09
Detailed notification update here soon.
Leave a Reply