ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి మూడు పథకాల డబ్బులు అయితే అమలు చేయబోతోంది. విద్యార్థుల 10 వేల రూపాయలు, రైతులకు 2000 రూపాయలు (మరికొందరికి 5000 రూపాయలు) అయితే జమ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ పేజీ ద్వారా తెలుసుకుందాం.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మూడు పథకాలు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అందులో మొదటగా చూసుకుంటే 5000 రూపాయలు అనేది అయితే జూనియర్ న్యాయవాదులకు వైయస్సార్ లానేస్తం పథకం కింద అయితే విడుదల చేయడం జరుగుతోంది.
వైయస్సార్ లానేస్తం పథకం రేపు అంటే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి విడుదల చేయడం జరుగుతుంది.
ఫిబ్రవరి 24వ తేదీన రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, అదే విధంగా వైఎస్సార్ రైతు భరోసా కి సంబంధించిన 2000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్కరికి ఒక్కొ అమౌంట్ రావడం జరుగుతుంది.
అందరికి సేమ్ అమౌంట్ అయితే రాదు. ఇక మనకు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కి సంబంధించి 2000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట, అంటే పిఎం కిసాన్ 13 విడత డబ్బులు విడుదలయితే చేయడం జరుగుతుంది.
తర్వాత ఫిబ్రవరి 28వ తేదీన మనకు జగనన్న విద్యాదీవెన కు సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబరు ఈ మూడు నెలలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ గా విద్యార్థులు తల్లుల బ్యాంక్ ఖాత లో జామా చేయడం అయితే జరుగుతుంది.
మొత్తంగా 10.5 లక్షలు మంది విద్యార్థులకు 700 కోట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట.
మొత్తంగా చూసుకుంటే గనక మనకు రేపటి నుంచి వరుసగా యొక్క పథకాల డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది.
దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply