General Banking Officer Jobs Vacancy in Bank of India : ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా BOI శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డు ఆఫీసర్, ఐటి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
BOI Job Vacancies 2023 :
క్రెడిట్ కార్డు ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్) : 350
ఐటి ఆఫీసర్ (స్పెసిలిస్ట్ బ్యాంకింగ్) : 150
Bank of India Recruitment 2023 Eligibility :
విద్యార్హతలు :
- క్రెడిట్ కార్డు ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్) – ఏదైనా డిగ్రీ
- ఐటి ఆఫీసర్ (స్పెసిలిస్ట్ బ్యాంకింగ్) – బియి లేదా బీటెక్ సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : BOI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 20 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
BOI Recruitment 2023 Apply Process :
అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులకు రూ 850/- చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ 175/- చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖా ప్రారంభ తేది : ఫిబ్రవరి 11, 2023
దరఖాస్తుకు చివరి తేది : ఫిబ్రవరి 25, 2023
ఎంపిక విధానం :
ఆన్ లైన్ రాత పరీక్ష
గ్రూప్ డిస్కషన్
ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వేరిఫికేషన్
మెడికల్ ఎక్జామినేషన్
Bank of India Recruitment 2023 Apply Online Links :
Click here to download Official Notification నోటిఫికేషన్
Click here to apply online (ఆన్ లైన్ అప్లై)
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply