Navaratnalu

  • Contact us

Arogyasri Card Free Download Online Easy Process

September 19, 2023 by bharathi Leave a Comment

Arogyasri Card: ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన Arogyasri Card ని Free గా Download చేసుకోవడానికి ఎటువంటి లాగిన్ లేకుండా సులభంగా ఫోన్లోగానీ లేదా కంప్యూటర్ లో గానీ Download చేసుకునే విధానాన్ని ఈ పేజీ లో చూద్దాం.మనకు అత్యవసర పరిస్థితుల్లో అవసరం అయినప్పుడు,మన Arogyasri Card ఇంటిదగ్గర వుంది ఉంటుంది,అలాంటప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడే సులభంగా Download చేసుకోవచ్చు.ఇది అందరికి చాలాబాగా ఉపయోగపడుతుంది.కనుక ఇలాంటి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కనుక అందరికి తెలిసేలా Share చేయగలరు.

AP Aarogyasri Card download PDF

Step 1: దీనికి సంబధించిన website link ఈ క్రింద ఇవ్వబడుతుంది.కనుక దానిమీద క్లిక్ చేసుకుంటే ఈ క్రింది విధంగా వస్తుంది.అక్కడ Login, password అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.

Arogyasri-Card-Downloading-Process

Step 2: ఇక్కడ Username దగ్గర aarogya_mithra అని అదేవిధముగా Password దగ్గర guest అని టైపు చేసుకోవాలి.మరియు అక్కడ చూపించే CAPTCHA అని తప్పులు లేకుండా ఎంటర్ చేసుకుని Login పై క్లిక్ చేసుకోవాలి.

గమనిక
aarogya_mithra అని ఎంటర్ చేయాలి.చాలా మంది aarogya-mithra అని తప్పుగా టైపు చేస్తూ వుంటారు.కొద్దిగా గమనించగలరు.

Step 3: అక్కడ లాగిన్ అయ్యాక ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ ఎడమ ప్రక్కన రెండు ఆప్షన్స్ ఉంటాయి.

Check Arograsri Card Status
Generate Arogyasri Card Download

Arogyasri-Card-Downloading-Process-1

Step 4: అక్కడ రెండవ ఆప్షన్ అయిన Generate Arogyasri Card Download పైన క్లిక్ చేసుకుని అక్కడ మీ 3 రకాల వివరాలలో ఏదైనా ఇవ్వవచ్చును.

  • UHID అంటే ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ద్వారా ఇవ్వవచ్చును.
  • Reference Id ..ద్వారా కూడా Download చేసుకోవచ్చు.
  • ఆధార్ నెంబర్ ద్వారా కూడా Download చేసుకోవచ్చును.

పై వివరాలు ఇచ్చి Generate Card అని క్లిక్ చేయగా అక్కడ Download అనే అక్షరాలపై క్లిక్ చేసుకోవాలి.

FAQs

What is the total amount of Aarogyasri (ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంత అమౌంట్ వరకు ఉచితం గ చూసుకోవచ్చు?)

ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి YSR Aarogyasri కి పేద ప్రజలు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకున్నా కుటుంబానికి 5 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందిచడం జరుగుతుంది.

What is the Arogya Asara eligible amount per day for eligible patient? (ఆరోగ్య ఆసరా లో పేషేంట్ కి రోజుకి ఎంత సాయం చేస్తారు?)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 01-12-2019 న ఈ YSR Aarogyasri asara అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.దీని ద్వారా Aarogyasri పరిధిలో ట్రీట్మెంట్ తీసుకుని ఆ పేషేంట్ ఇంటికి వెళ్లే సమయాన డాక్టర్ గారు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెబుతారో అన్ని రోజులు రోజుకి 225/- లు ఇస్తారు.లేదా ఎక్కువకాలం రెస్ట్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు నెలకు రూ 5000 లను ఇవ్వడం జరుగుతుంది.

Know Your Arogya Asara Status

మనమే ఎటువంటి లాగిన్ లేకుండా సులభంగా ఆసరా అమౌంట్ కి సంబంధించి స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చును.కనుక దీనికి సంబధించిన WEBSITE LINK ఈ క్రిందన ఇవ్వబడుతుంది.

Click here to Know Your Aasara Status

Know-Your-Aasara-Status

Conclusion

ఈ పేజీ నందు మనం ఇప్పటి దాక సులభంగా మరియు ఉచితంగా AP Aarogyasri Card download PDF ని డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని చెప్పుకున్నాము.కనుక దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు వున్నచో ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును.


Village Secretariat (Rural)

Post Description : Welfare and Education assistant

Schemes Handled : Pensions Kapu Nestham, BC(Tailor, Barber, Dhobi) Scholarships, Amma Vodi, Pastors

Post Description : Panchayath secretary Grade -IV Digital Assistant

Schemes Handled : Arogyasri

Post Description : Village Revenue Officer 

Schemes Handled : Rice Card


Ward Secretariat (Urban)

Post Description : Ward Welfare and development secretary 

Post Code : WDS

Schemes Handled : Pensions, Kapu Nestham, BC(Tailor, Barber and Dhobi), Pastors

Post Description : Ward Education and data processing secretary 

Post Code : WDP

Schemes Handled : Scholarships, AmmaVodi

Post Description : Ward Health secretary 

Post Code : WHS

Schemes Handled : Arogyasri

Post Description : Ward Administrative secretary 

Post Code : WAS

Schemes Handled : Rice Card


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Arogyasri

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in