హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ డ్వాక్రా రుణమాఫీ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలైతే గనక ఈ వెబ్‌పేజీలో తెలుసుకుందాము. చాలామంది అయితే అడుగుతున్నారు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు వేస్తారని. ఏపీ ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది.
రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశం తర్వాత అయితే గనుక ఏపీలో పథకాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ డేట్ లో వేస్తారో అన్ని పథకాలు సంబంధించిన వివరాలైతే గనక ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది.
అందులో భాగంగానే డ్వాక్రారోధం ఎప్పుడు వేస్తారని డేట్ తో సహా అయితే ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
జనవరి మొదటి వారంలోనే డ్వాక్రా రుణమా పీఠభూమికి 12,500 కూడా ఎకౌంట్లో వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే గతంలో అయితే వెల్లడించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జనవరి మొదటి వారంలో అయితే వేయడం కుదరలేదు, సంక్రాంతి కానుకగా మహిళలు అందరికీ వేస్తామని చెప్పారు అప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ కూడా అయితే ఇవ్వడం జరగలేదు.
కానీ ఈ లోపుగా అయితే గనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు అర్హులైన మహిళలు ఉంటారో వారు అందరి దగ్గర నుంచి బయోమెట్రిక్ అంటే వేలిముద్రంతోపాటు వారి బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ కార్డు వివరాలు అన్ని కూడా గవర్నమెంట్ కైతే అప్డేట్ చేయడం జరిగింది.
దానికి సంబంధించి మూడో విడత కోసం అయితే కనుక అమౌంట్ ఎంత అవుతుంది అని వివరాలు కూడా ఏపీ ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది.
ఇక రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో అయితే గనక డ్వాక్రా మూడో పెడతా రుణమాఫీకి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకున్నారో అమౌంట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఎప్పుడు అంటే గనక మార్చి 22వ తారీకు అంటే ఉగాది పండుగ శుభ సందర్భంగా అయితే గనుక మహిళల ఖాతాల్లో డ్వాక్రా రుణమాఫీ మూడో విడత అమౌంట్ ని, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్యాబినెట్ సమావేశం జరిగింది.
కావున మార్చి 22వ తారీఖున యొక్క డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అది కూడా వారం రోజులు పాటు ఈ యొక్క రుణమాఫీ వారోత్సవాలు కింద అయితే చేయబోతున్నారు
ఇప్పటికే అర్హులైన డ్వాక్రా మహిళలకు సంబంధించి లిస్ట్ అంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ప్రదర్శించడం జరిగింది. ఈ లిస్ట్ పేరు ఉన్న మహిళలకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.