జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఫిబ్రవరి 11వ తారీఖున మనీ రిలీజ్ చేశారా లేదా అడుగుతున్నారు. కొంత మంది మేము ఫిబ్రవరి 2వ తారీఖున, మూడో తారీఖున అప్లై చేసుకున్నామండి రిలీజ్ చేసిన కూడా మాకు మనీ పడలేదని అడుగుతున్నారు.
అందరికి సొల్యూషన్ ఏంటంటే ఫిబ్రవరి 11వ తారీఖున మనీ అయితే రిలీజ్ అయితే చేశారండీ కానీ అధికారికంగా అయితే రిలీజ్ చేయలేదు. ఒకసారి జనవరి 30 తారీఖున మళ్లీ ఒకసారి ఫిబ్రవరి 11వ తారీకు రిలీజ్ చేశారు గాని అధికారికంగా అయితే చేయలేదు.
అంటే ప్రెస్ మీట్ పెట్టి మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నాం అనేది ప్రభుత్వం అయితే చెప్పలేదు, గాని 30 తారీఖున చెప్పడం జరిగింది.
ప్రభుత్వం ప్రభుత్వం ఎవరికైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మనీ రిలీజ్ చేస్తామని చెప్పింది. కాబట్టి అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి.
11 తారీకు రిలీజ్ చేసింది కాబట్టి మీకు ఫిబ్రవరి 11 తారీఖు నుంచి ఒక పది రోజుల వరకు, మీకు అమౌంట్ అనేది బ్యాంకు ఎకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుందండి. మీరు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి.
అలాగే మీకు MIC లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే మనీ అయినది క్రెడిట్ అవడం అయితే జరుగుతుంది. మీరు చేదోడు పథకానికి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ వేరు అలాగే MIC లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ వేరు అయినప్పుడు MIC కి లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే మనీ పడుతున్నాయి. ఓకేనా అలా కూడా చెక్ చేసుకోండి.
ఎవరు ఎవరు డోంట్ వర్రీ కంగారు అయితే పడొద్దు మీకు మనీ అయితే కచ్చితంగా Credit అయితే అవుతాయి మీకు ఎలిజిబుల్ లిస్టులో నేమ్ ఉండి ఉంటే కనుక కచ్చితంగా మీకు Money అయితే వస్తాయి గుర్తుపెట్టుకోండి.
అలాగే మీకు ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు, అనుకుంటే అయినా కూడా మీకు ఆ అప్లికేషన్ నుండి ప్రాసెసింగ్ లో ఉంటే మాత్రం మాత్రం మీకు జూన్ జూలై నెలలో కూడా మీకు పెండింగ్ మిధున విడుదల చేస్తారా అప్పుడు రావచ్చు అండి.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.