Navaratnalu

  • Contact us

వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్తం | YSR Nethanna Nestham

January 28, 2023 by bharathi Leave a Comment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

వై.యస్‌.ఆర్. నేతన్న నేస్తం అంటే ఏమిటి ?

చేనేత కార్మికుల స్టితి గతులను మెరుగుపరిచి వారి జీవన ప్రమాణాలను పెంపొందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అపూర్వ పథకానికి శ్రీకారం చుట్టింది.

ప్రయోజనాలు

మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000/-లు ప్రోత్సాహకంగా అందించటం ద్వారా తమ మగ్గాలను ఆధ్రునీకరించుకుని మరమగ్గాలతో పోటీపడేందుకు ఉపకరిస్తుంది

అర్హతలు

సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబము మాత్రమే అర్హులు

ఒక చేనేత కుటుంబములో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నప్పటికీ ఒక లబ్దిదారునికి మాత్రమే ఇవ్వబడుతుంది.

ఈ పథకంలో లబ్ది పొందాలంటే నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/-లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.12,000/-లోపు ఉండాలి

అర్హుల జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము

అర్హత కల్లిన చేనేత కార్మికులు తమ దరఖాస్తులను గ్రామ-వార్డ్‌ వాలంటీర్ల ద్వారా కాని, లేదా స్వయంగా గ్రామ-వార్డు నందు గాని సమర్పించవలెను మరియు AP SEVA PORTAL ద్వారా ఆన్‌లైన్‌ లో కూడా దరఖాస్తు చేసుకొనవచ్చును.

YSR-Nethanna-Nestham

సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Nethanna Nestham

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in