Daughter of MLA, son of a poor mechanic is not the title of the movie, but the truth in Proddatur.
రాజకీయాలను పక్కనపెడితే, ప్రేమించిన పేద యవకుడితో, కులం కూడా చూడకుండా, కూతురికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మనసు గొప్పదే.. సినిమాల్లో చూపించే ఉదాత్తమైన తండ్రిపాత్ర నిజ జీవితంలో పోషించాడు.. ఐశ్వర్యవంతుడైన ఈ ఎమ్మెల్యే . తన కూతురు. ఒక మెకానిక్ కొడుకుతో ప్రేమలో పడ్డానని, తమ కులం కూడా కాదని చెప్పడంతో, దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజి చేయించాడు. ఆ తరువాత ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజంగా.
Keeping politics aside, Proddatur MLA Rachamallu Sivaprasad Reddy, who registered his daughter’s marriage with the poor young man he loved, regardless of caste, has a great heart. his daughter After saying that he fell in love with a mechanic’s son, who was not of their caste, he arranged a register marriage from nearby. MLA’s words after that were true.