AP IS IN 2ND PLACE IN SINGLE TEACHER SCHOOLS
ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. మొత్తం ఏకోపాధ్యాయ బడులు 12 వేలు దాటాయి. 2017తో పోలిస్తే 4,900 ఏకోపాధ్యాయ స్కూళ్ల పెరుగుదలతో.. మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో ఏపీ రెండో స్థానానికి చేరింది.