రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు మరియు క్రిస్టియన్ మైనార్టీలకు మైనారిటీ బంధు పథకానికి ఆగస్ట్ 19 న శ్రీకారం చుట్టనున్నారు.
TELANGANA STATE ONLINE BENEFICIARY MANAGEMENT & MONITORING SYSTEM (OBMMS)
అర్హులైన వారికి ఆగస్టు 19 నుండి మైనార్టీ బంధు చెక్కులను అందించనున్నారు.
చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం, హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 19 న ప్రారంభించిన అనంతరం జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం అమలు కానుంది.
బీసీ బంధు తరహాలోనే మైనారిటీ బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించగా, ఇందులో మైనారిటీ ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీలు లబ్ది పొందుతారు
ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాలను సిద్దం చేసారు.అర్హులైన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా కలెక్టర్ కార్యాలయాలలో సంప్రదించవచ్చు.
For any queries regarding above topic, please tell us through below comment session.