Navaratnalu

  • Contact us

ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి

August 9, 2023 by bharathi Leave a Comment

Check your YSR manual payment status with Aadhaar OTP

🔥 *వైయస్సార్ చేయూత కి సంబంధించి Eligible/Approved స్టేటస్ లో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ జమ అవుతుంది. అమౌంట్ జమ అయిన తర్వాత స్టేటస్ లో success గా మారుతుంది.*

Click here to check YSR Chehutha Payment Status

For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Cheyutha

YSR CHEYUTHA scheme 2023-24

August 9, 2023 by bharathi Leave a Comment

☛ YSR CHEYUTHA scheme will be launched in the month of September.

☛ New application is already live in NBM Portal, Soon we will stat verification for last year ineligible beneficiaries.

☛ Please inform citizens to be ready with required documents like APSEVA income, caste certificates etc.

💥 *వైఎస్‌ఆర్‌ చేయూత పథకం 2023-24 సంవత్సరం సంబంధించి అమౌంట్ సెప్టెంబర్ లో విడుదల కానుంది. కొత్త అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయ్యాయి. త్వరలో గత ఏడాది అనర్హుల లబ్ధిదారుల వెరిఫికేషన్‌ కూడా ప్రారంభం కానుంది. అర్హులైన వారు APSEVA ద్వారా ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు సిద్దంగా ఉంచుకోండి*.

For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Cheyutha

వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature

August 9, 2023 by bharathi Leave a Comment

1. ఆధార్ కార్డు

2. ఆధార్ అప్డేట్ హిస్టరీ

3. రైస్ కార్డ్

4. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్

5. రిజిస్ట్రార్ మొబైల్ నంబర్

6. Caste సర్టిఫికేట్ (APseva)

7. Income సర్టిఫికేట్ (APseva)

8. ఎలక్ట్రిసిటీ బిల్. #YSRCheyutha

*చేయూత – కాస్ట్ – ఇన్కమ్ అప్లికేషన్లు*👇

Click here to download the Application form in PDF file format

Filed Under: YSR Cheyutha

YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers

March 20, 2023 by bharathi Leave a Comment

Hi Friends welcome to “navaratnalu.com“, in this webportal you can find YSR Cheyutha Mobile Application Rural Retail Mobile App. Total Process for Volunteers.

YSR-Cheyutha-app-1

Login Screen (With Mobile Number) :

a) గ్రామ / వార్డ్‌ సచివాలయం మ్యాప్‌ ఐన 60 మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత GET OTP మీద క్లిక్ చేయయలి.

b) మీ SMS Inbox లో OTP వస్తుంది . ఆ OTP ని క్రింద చూపించిన స్రీన్ లో ఎంటర్డ చేసి OK నొక్రాలి.

c) మీ OTP మ్యాచ్ అయితే మీకు Home Screen కనబడుతుంది.

d) ఒకవళే మీరు గ్రామ / వార్డ్‌ సచివాలయం మ్యాప్‌ చేయకుండా మీ మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి Get OTP క్లిక్ చేస్తే మీకు ఎరార్డ ఎర్రర్ మెసతజ్ మెసేజ్ కనపడుత౦ది.

YSR-Cheyutha-app-2

After completion of successfully login, then the screen will be appeared like as below.

YSR-Cheyutha-app-3

1. Retail Scope డేటా ఎంట్రీ చేయు విధానం:

a. హోం స్కీన్‌ లో Retail Scope మీద క్లిక్‌ చేయండి.

b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్‌ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).

c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్‌ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.

d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి.

e. తర్వాత మొబైల్‌ నెంబర్‌ , పిన్‌ కోడ్‌ , కిరానా షాప్‌ పెట్టుకోవటానికి ఇష్టం గా ఉంటె Yes అని లేకపోతే No అని అప్డేట్‌ చేయండి.

i. Yes అయితే బ్యాంకు లో amount ఉందా లేదా అని select చేసుకోవాలి.

ii. తరువాత Companies తో Tie Up కి ఇష్టంగా ఉన్నారా లేదా అని select! చేసుకోవాలి. ఇష్టం లేనట్లెతే Reason ఎంటర్‌ చేసి Submit చేయాలి.

iii. No అయితే వేరే Activity నందు ఇష్టం ఉన్నట్లయితే ఆ Activity ని select చేసుకోవాలి.

iv. ఏ Activity నందు ఇష్టం లేకపోతే 6౭50౧ ఎంటర్‌ చేసి Submit చేయాలి.

2. Rural Retail డేటా ఎంట్రీ చేయు విధానం:

a. హోం స్కీన్‌ లో ో Rural Retail మీద క్లిక్‌ చేయండి.

b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్‌ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).

c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్‌ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.

d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి.

e. మీరు ఇంతకాముందే వివరాలు ఎంటర్‌ చేసి ఉన్నట్లయితే అవి కనపడుతాయి.

f. తర్వాత మొబైల్‌ నెంబర్‌ , పిన్‌ కోడ్‌ , కిరానా షాప్‌ పెట్టుకోవటానికి ఇష్టం గా ఉంటె Yes అని లేకపోతే No అని select చేయండి.

g. No అని select చేస్తే ఆ లబ్దిదారుని వివరాలు అంతటితో Submit చేయవచ్చు.

h. ఒక వేళ Yes select చేసిన యెడల మిగతా వివరాలు క్రింద చెప్పిన విధంగా ఎంటర్‌ చేయాలి.

i. కిరానా షాప్‌ కొత్తగా పెట్టుతునట్లితే New అని లేదా పాతదైతే Old అని select చేయాలి.

j. షాప్‌ పేరు మరియు ఆ షాప్‌ ఎక్కడ ఉందొ select చేయండి.

k. తరువాత షాప్‌ ఫోటో తీయండి.

l. షాప్‌ ఎ తేదిన ఓపెన్‌ చేసారో ఎంటర్‌ చేయండి

m. షాప్‌ పాతదైతే చేయూత స్కీం రాక ముందు రోజు వారి అమ్మకాలు ఎంత ఉందొ ఎంటర్‌ చేయండి.

n. నెల అమ్మకాల వివరాలు automatic గా fill అవుతుంది.

o. షాప్‌ యొక్క వివరాలు (పొడవు,వెడల్పు , ఎత్తు ) చేయూత స్కీం రాకముందు మరియు లబ్ది పొందిన తర్వాత షాప్‌ వివరాలు ఎంటర్‌ చేయండి.

p. సొంత / కిరాయి షాపు అని వివారులు ఎంటర్‌ చేయాలి.

q. షాప్‌ ద్వార ఏదైనా బ్యాంకు నందు లోన్‌ తీసుకున్నార లేదా అని select చేయాలి.

r. ఒకవేళ తీసుకున్నట్లయితే లోన్‌ installments కర్రెక్ట్‌ గా pay చేస్తుంటే Good అని లేదా Bad అని select చేయాలి.

s. ఏ company తో Tie Up చేసుకోవాలో అవి select చేసుకొని వాటికి సంబందించిన products select చేసుకోండి.

t. లబ్దిదారునికి బ్యాంకు ద్వార Financial Support కావాలంటే ( చేయూత స్కీం లబ్ది కాకుండా) Yes అని వద్దు అంటే No అని select చేసుకోండి.

u. NO అయితే లబ్ది దారుడు సొంతంగా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టగలడో ఎంటర్‌ చేసి Submit క్లిక్‌ చేయవచ్చు.

v. Yes అయితే Bank / Sthreenidhi / VO-CIF లో లోన్‌ మొత్తం ఎంత కావాలో ఎంటర్‌ చేయాల్సి వస్తుంది.

i. Bank select చేసుకుంటే

1. లోన్‌ అప్లికేషను బ్యాంకు నందు సబ్మిట్‌ చేసారా లేదా అని select చేయాలి.

a. ఒక వేల చేయనట్లెతే లోన్‌ amount ఎంత కావాలో ఎంటర్‌ చేసి Submit క్లిక్‌ చేయవచ్చు.

b. Yes అయితే మీకు చేయూత amount క్రెడిట్‌ ఐన బ్యాంకు వివరాలు visible అవుతాయి.

c. అప్లికేషను తేది select చేసుకొని లోన్‌ approve అయ్యిందా లేదా అని ఎంటర్‌ చేయాలి.

d. Approve అయితే Type of Loan లో Term/Over Draft ఎదో ఒకటి select చేసుకోవాలి.

e. టర్మ్‌ లోన్‌ అయితే No. Of Installments,Rate of Interest మరియు loan sanction date ఎంటర్‌ చేయాలి.

f. చివరగా Loan Amount ఎంటర్‌ చేసి Submit మీద క్లిక్‌ చేయాలి.

ii. Streenidhi/VO-CIF select చేసినట్లైతే Loan Amount ఎంటర్‌ చేసి Submit మీద క్లిక్‌

YSR-Cheyutha-app-4

3. Sales Details డేటా ఎంట్రీ చేయు విధానం:

YSR-Cheyutha-app-5

a. హోం స్కీన్‌ లో Rural Retail మీద క్లిక్‌ చేయండి.

b.  ఆ CC యొక్క గ్రామ / వార్డ్‌ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).

c.  మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్‌ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.

d.  మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).

e. మీరు Rural Retail నందు Shop Open Date వివరాలు ఎంటర్‌ చేసి ఉన్నట్లయితే మీరు ఎన్ని రోజులు Sales ఎంటర్‌ చేయాలి ఎన్ని చేసారో కనపడుతాయి, మీరు Rural Retail నందు Shop Open Date  ఎంటర్‌ చేయనట్లెతే పై చూపిన విధంగా ఎర్రర్‌ వస్తుంది.

f. వివరాలు కనపడిన తర్వాత Enter Sales Data మీద క్లిక్‌ చేసి Select Date ఎంటర్‌ చేయాలి (Shop Open Date నుంచి ఈ రోజు వరకు మాత్రమే మీకు calendar నందు తేదీలు కనపడుతాయి)

g. Date select చేసిన వెంటనే ఆరోజున Company వారిగా ఎన్నిProducts sale చేసినది మరియు ఎంత మొత్తం (రూపాయలలో ) ఎంటర్‌ చేసిన తరువాత లబ్దిదారునితో selfie photo తీసుకొని Submit క్లిక్‌ చేయాలి.

4. Unique Code Details డేటా ఎంట్రీ చేయు విధానం:

YSR-Cheyutha-app-6

a. హోం స్కీన్‌ లో Unique Code మీద క్లిక్‌ చేయండి.

b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్‌ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).

c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్‌ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.

d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).

e. మీకు అవసరమైన కంపెనీ వెన్ఫోర్‌ కోడ్ను ఎంటర్‌ చేసి డేటా సేవ్‌ చేయండి.

5. Uniform Board Upload Image డేటా ఎంట్రీ చేయు విధానం:

YSR-Cheyutha-app-7

a. హోం స్కీన్‌ లో Uniform Board Upload Image మీద క్లిక్‌ చేయండి.

b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్‌ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).

c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్‌ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.

d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).

e. ఇమేజ్‌ మీద క్లిక్‌ చేసి స్టోర్‌ ఇమేజ్ని అప్లోడ్‌ చేసిన తరువాత సబ్మిట్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయండి.

YSR-Cheyutha-app-8

f. స్టోర్‌ ఇమేజ్‌ సేవ్‌ చేసిన తరువత ఇమేజ్‌ మీద క్లిక్‌ చేసి బోర్డు ఇమేజ్ని అప్లోడ్‌ చేసిన తరువాత సబ్మిట్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయండి

6. Update Training Details డేటా ఎంట్రీ చేయు విధానం:

YSR-Cheyutha-app-9

a.  స్కీన్‌ లో Update Training Details మీద క్లిక్‌ చేయండి.

b. ఆ CC  యొక్క గ్రామ / వార్డ్‌ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).

c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్‌ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.

d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).

e. లభబ్టిదారుడు శిక్షణ కి అశెండ్‌ కాకపోతే “No” అని ఎంపిక చేసుకున్న తరువాత సబ్మిట్‌ బటన్‌ మీద కిక్‌ చేయండి…

f. లభ్టిదారుడు శిక్షణ కి అటెండ్‌ అయితే “Yes” ఎంపిక చేసుకున్న తరువాత RD Device కనెక్షన్చెక్‌ చేయాలి…

h. ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తరువాత బటన్‌ మీద కిక్‌ చేయండి…

i. బటన్‌ మీద క్లిక్‌ చేసిన మీకు ఫింగర్‌ ప్రెంట్ కనబడుతుంది. మీ వేలిముద్ర వేసిన తరువాత మీ ఆధార్‌ నెంబర్‌ వుంశు వెరిఫై అవుతుంది. లేక పోతే మీ ఆధార్‌ నెంబర్‌ సరిఅయినది కాదు ,అని అలెర్ట్‌ కనిపిస్తుంది.

7. CC Work Done Details డేటా ఎంట్రీ చేయు విధానం:

YSR-Cheyutha-app-10

a. హోంస్కీన్‌ లో CC Work Done Details మీద క్లిక్‌ చేయండి.

b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్‌ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).

c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్‌ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.

d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).

e. Get Details బటన్‌ మీద క్లిక్‌ చేసిన తరువాత “సిసి వర్క్‌ డన్‌ డీటైల్స్‌ ” కనిపిస్తాయి.

f. ఇచ్చిన డీటైల్స్‌ ప్రకారం సరైన సమాధానం ఎంచుకొని అప్లోడ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయండి.

For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Cheyutha

వై.ఎస్.ఆర్. చేయూత | YSR Cheyutha Scheme Eligibility | Application Procedure

January 28, 2023 by bharathi Leave a Comment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

వై.ఎస్.ఆర్. చేయూత అంటే ఏమిటి ?

45 – 60 సంవత్సరముల మధ్య వయస్సు ఉన్నఎస్.సి. / ఎస్.టి. / బి.సి. / మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత వరకు సంవత్సరానికి రూ.18,750/- చొప్పున నాలుగు సంవత్సరాలలో ఒక్కొక్కరికి రూ.75,000/- లు వై.ఎస్.ఆర్. చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుంది.

అర్హతలు :

మొత్తం కుటుంబ అదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000 కంటే తక్కువ ఉండాలి.

మొత్తం కుటుంబానికి ౩ ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలికి 10 ఎకరాలు మించరాదు.

కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు (పారిశుధ్య కార్మికులకు మినహాయింపు).

కుటుంబం నివసిస్తున్న గృహం (సొంతం/ అద్దె) యొక్క నెలవారీ విద్యుత్‌ వినియోగ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్‌ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)

పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.

కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్‌ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో,టాక్సీ మరియు ట్రాక్టర్‌ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.

కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు.

ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.

ప్రభుత్వం జారీచేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (S.C., S.T., B.C., Minarity) కలిగి ఉండవలెను.

దరఖాస్తు చేసుకొనే విధానము: –

అర్హత కల్గిన వారు సమగ్ర కులధృవీకరణ పత్రం మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.

అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request- మీ సేవల అభ్యర్థన) నెంబర్‌ ఇవ్వబడుతుంది.

దరఖాస్తు చేసిన లబ్దిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తిచేసి అర్హత కలిగిన వారికి రూ.18,750/- ప్రభుత్వముచే అందించబడుతుంది.

YSR Cheyutha

సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902

పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: YSR Cheyutha

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in