ఈ క్రాప్ నమోదు తర్వాత సామాజిక తనిఖీ కోసం రైతుల పంట నమోదు ముసాయిదా జాబితా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించామని. ఈ నెల 4వ తేదీ వరకు గ్రామ సభల్లో అభ్యంతరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు (VA) చదివి వినిపించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ అధికారులు ఆదేశించారు.
ఈనెల 30 వ తేదీ నాటికి ఈకేవైసీ కూడా పూర్తి చేయాలని గడువు నిర్ణయించిన ప్రభుత్వం.
ఈ – క్రాప్ బుకింగ్ [ పంటల నమోదు గైడ్లైన్స్ ]
ప్రతి ఒక్క ఏటా ,సంవత్సరంలోని ఖరీఫ్, రబీ సాగు చేసిన పంటల సీజన్ కాలంలో కచ్చితంగా రైతులు వేయబడిన పంటలను ఈ కర్షక్ లోని నమోదు చేయించుకోవాలి.
పంటలు వేసిన తర్వాత పర్యావరణ కారణంగా నష్టం వాటిల్లితే రైతులకు ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి ప్రయోజనాలు వర్తించాలి అంటే తప్పకుండా పంట వేసిన తర్వాత ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి.
ఈ క్రాప్ బుకింగ్ నమోదు ఎవరు చేస్తారు.
గ్రామ సచివాలయంలోని ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నమోదులు చేస్తారు.
సీజన్లు వారీగా సంవత్సరంలోనే ఖరీఫ్ మరియు రబీ కాలంలో వేసినటువంటి పంటలను విడివిడిగా నమోదు చేయాలి.
సదరు సంబంధిత గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామస్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నమోదు చేసి జాబితాను ప్రదర్శించవలసి ఉంటుంది.
ఇందుకుగాను జిల్లా జెడి ఆఫీస్ నందు పనిచేయుచున్న ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించి కమిషనరేట్కు తెలియపరచవలెను.
ఈ క్రాప్ బుకింగ్ [ పంట నమోదు చేసే ముందు పాటించవలసిన అంశాలు ]
సాగుదారు రైతు యొక్క ఆధార్ నెంబరు నమోదు చేయాలి.
సర్వే నెంబరు , పంట వేసిన క్షేత్రం లో నుండి నమోదు చేయాలి , వీటికి జియో కోఆర్డినేట్ కలిగి ఉంటుంది.
నమోదు చేస్తున్న సమయంలోనే పట్టాదారులని ఏది సాగు చేస్తుంటే ఆ వివరణ మాత్రమే నమోదు చేయాలి.
సాగుదారులు సాగు చేస్తున్న అన్ని పంటల వివరములు ఈ కర్షక్ లోనమోదు చేయవలసి ఉంటుంది.
అన్ని వ్యవసాయ పంటలను క్రాప్ బుకింగ్ నందు నమోదు చేయాలి.
ఒక సర్వే నెంబర్లో ఒక రైతు ఉన్నటువంటి విస్తీర్ణంలోని మొత్తం మీద కన్ను కన్ను ఎక్కువ పంటలను సాగు చేసినప్పుడు యాడ్ క్రాప్ ఆప్షన్ లోని వెయబడిన పంటలను విస్తీర్ణం ప్రకారంగా విడివిడిగా నమోదు చేసి అప్లోడ్ ఆప్షన్ ఉన్నది.
విబ్లాంలో గాని సిసిఆర్సి లో గాని రైతు పేరు లేకుండా ఉండి వంట నమోదు ప్రక్రియ లో రైతు వచ్చినప్పుడు ఆధార్ ఆధారాలను పరిశీలించి ఆధారాలు సరైనవే అయితే యాడ్ ఫార్మర్ ఆప్షన్ నందు నమోదు చేయాలి.
కౌలు రైతులు కు సి సి ఆర్ సి గుర్తింపు ఇప్పించుటకు భూ యజమాని రైతులకు వీలైనంతవరకు ఆమోదంతో పాటు భరోసా కల్పించవలసి ఉంటుంది. అయినా భూ యజమాని తిరస్కరించినప్పుడు వాస్తవ సాగు రైతు వివరములు నమోదు చేయవలసి ఉంటుంది.
ఈ క్రాప్ పంట నమోదు తరువాత ఈ కేవైసీ విధానం ముఖ్యమైనది ఈ కర్షక్ లోని పంటలను నమోదు చేసుకున్న రైతులందరూ బొటని వేలు ద్వారా ఈ కేవైసీ వేసి తప్పక వేయవలసి ఉంటుంది. దీని ప్రకారం వాస్తవ సమాచారం నమోదు అవుతుంది.
Important links :
E – Crop Booking APPLICATION FORM – Download
ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ లింక్ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఖరీఫ్ 2022 ➜ మీ జిల్లా ➜ మీ మండలం ➜ గ్రామం ➜ ఖాతా నెంబరు / సర్వేనెంబర్ ఎంటర్ చేసి మీ క్రాప్ బుకింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Crop Insurance Beneficiary Report – పంటల బీమా లబ్ధిదారుల జిల్లాల వైస్ రిపోర్ట్
వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్
For any queries regarding above topic, please tell us through below comment session.