తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు) లిస్ట్.
(1) ఉచిత రేషన్ బియ్యం (Free ration of rice)
(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు (Rural Employment Guarantee Funds)
(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (Construction of individual toilets through Swachh Bharat scheme)
(4) వీధి దీపాలు (Street lights)
(5) స్మశాన వాటికల నిర్మాణం (Construction of graveyards)
(6) డంప్ యార్డ్ ల నిర్మాణం (Construction of dump yards)
(7) పల్లె ప్రకృతి వనాలు (Rural natural forests)
(8) సిసి రోడ్ల నిర్మాణం (Construction of CC roads)
(9) సైడు కాలువలు (Side canals)
(10) సెగ్రిగేషన్ షెడ్ (Segregation shed)
(11) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana) – PMFBY
(12) ప్రధానమంత్రి ఉజ్వల యోజన (Prime Minister Ujjwala Yojana) – PMUY
(13) ప్రధానమంత్రి మాతృ వందన యోజన (Pradhan Mantri Matru Vandana Yojana) – PMMVY
(14) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (సంవత్సరానికి ₹20 లకు రెండు లక్షల ప్రమాద భీమా) – Pradhan Mantri Suraksha Bima Yojana (Two Lakh Accident Insurance at ₹20 per annum) – PMSBY
(15) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (సంవత్సరానికి 436 రూపాయలకు 2 లక్షల బీమా) – Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (2 lakh insurance at Rs 436 per annum) – PMJJBY
(16) ఆడపిల్లల భవిష్యత్తు కొరకు సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana for future of girl child) – PMSSY
(16) పీఎం కిసాన్ (సన్న కారు రైతుల కొరకు) – PM Kisan (for small farmers) – PMK
(17) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన (PM Kisan Man Dhan Yojana) – PMKMDY
(18) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (Pradhan Mantri Gramin Sadak Yojana) – PMGSY
(19) ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన (Pradhan Mantri Sansad Adarsha Gram Yojana) – PMSAGY
(20) రాష్ట్ర రాష్ట్రీయ గ్రామీణ అజీవక మిషన్ (State Rural Livelihood Mission) – SRLM
(21) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojana) – PMJDY
(22) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (Pradhan Mantri Kaushal Vikas Yojana) – PMKVY
(23) ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) – PMAY
(24) ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY
(25) అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) – APY
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply