Navaratnalu

  • Contact us

CFMS ID -Adhar Link -2023

March 4, 2023 by bharathi Leave a Comment

ఈ ekyc కి సంబంధించిన వెబ్సైట్ లింక్ మరియు మొబైల్ యాప్ రెండూ కుడా ఈ పేజీ చివరన ఇవ్వడం జరుగుతుంది

ఈరోజు మనం ఇప్పుడు ఈ వెబ్సైట్ నందు వాలంటీర్స్ కి మరియు ఉద్యోగుల కి వారి యొక్క ట్రాన్సాక్షన్స్ గోప్యత గా ఉండుటకు ఈ విధమైన రెండు దశలు ధ్రువీకరణ (Two Factor Authentication) అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ని తేవడం జరిగింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 07 లో కూడా ఇచ్చారు మొబైల్ యాప్ ఏదైతే ఉందో అందులో లాగిన్ అవ్వాలంటే ఎవరైనా కూడా Default password login రావచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ Two Factor Authentication అనే టటువంటి న్యూ ఆప్షన్ తేవడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు & Volunteers & Out Sourcing Employees & కాంట్రాక్ట్ సంబంధించి ఎవరైనా కూడా CFMS ID కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చూసుకుంటే ఎవరైనా కూడా CFMS ID ని కలిగి ఉంటారు. కనుక ఈ ఆధార్ ఈకే వేసి చేయించుకోవాలని తెలియజేస్తున్నారు.

ఈ కేవైసీ అనేది ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ?

1)ఒకటి మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు

2) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్ నందు కూడా ఆధార్ ekyc చేసుకోవచ్చును

3) మీకు సంబంధించిన DDO లాగిన్ ద్వారా కూడా ఈ ఈ CFMS ID కి ఆధార్ ఈ కేవైసీ చేసుకోవచ్చును

ఈ CFMS ID ని ఎలా తెలుసుకోవాలి?

Know Your CFMS ID : CLICK HERE

ఇది వినడానికి కొంచెం వెటకారంగా ఉండొచ్చు కానీ ఇలాంటి సందేహం ఉన్న వాళ్లు కూడా ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాము అది ఎలా తెలుసుకోవాలంటే వాలంటీర్ వైయస్సార్ పెన్షన్ కానుక ఇచ్చేటప్పుడు అక్కడ ఏ నంబర్ అయితే ఎంటర్ చేస్తాడు అదే ఈ CFMS ID.

ఈ పేజీలో మనం లేదా అధికారిక వెబ్సైట్లో ఎలా Ekyc చేసుకోవాలో చూద్దాం దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఈ పేజీ చివరినిస్తున్నాను మొబైల్ యాప్ కూడా ఇస్తున్నాను అక్క చాలా సులభంగా మీరే మీ ఫోన్లోనే ఈ ఆధార్ EKYC చేసుకోవచ్చును రెండు రకాలుగా చేసుకునే వెసులుబాటు ఉంది

1) ఓటీపీ సిస్టం ద్వారా

2) బయోమెట్రిక్ సిస్టం ద్వారా

లాగిన్ అయ్యే విధానము

ముందుగా CFMS ID ని ఎంటర్ చేయండి

పాస్ వర్డ్ : cfss@123 అని ఎంటర్ చేయాలి.

E KYC Website Link: https://herb. apcfss.in/login

Mobile App Link: https://play.google.com /store/apps/ details?id=in.apcfss.in.herb.emp

Filed Under: News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • SIM Card : సిమ్ కార్డుల వినియోగంపై నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు ఫైన్.. తస్మాత్ జగ్రతా..
  • Web Sites : దేశ వ్యాప్తంగా 100 వెబ్ సైట్స్ పై కేంద్రం వేటు.. ఎందుకో తెలుసా..?
  • Gold, Silver, Prices : వరుసగా రెండో రోజు దిగివచ్చిన బంగారు ధరలు..
  • KCR fracture : కేసీఆర్ కు తుంటె ఫ్యాక్చర్… ఆపరేషన్ అవసరమన్న డాక్టర్లు
  • CM REVANTH REDDY: యశోద హాస్పిటల్‌లో కేసీఆర్.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..
  • CM REVANTH REDDY: హాస్పిటల్‌లో కేసీఆర్‌.. వైరల్‌ అవుతున్న సీఎం రేవంత్‌ ట్వీట్
  • FREE BUS RIDE: మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆ కార్డు ఉంటేనే..
  • Lakshmika Sajeevan: విషాదం.. గుండెపోటుతో యువనటి మృతి
  • Free Rapido Rides: పోలింగ్ రోజు ర్యాపిడోలో ఉచిత రైడ్స్
  • TS Elections : రేపు, ఎల్లుండి అన్ని విద్యాసంస్థలకు సెలవులు-హైదరాబాద్ కలెక్టర్ ప్రకటన

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in