Hi Friends, Are you looking for Jagananna Chedodu Payment Status 2023? then you are correct place to find it online very easily. Please follow the below step by step procedure.
జగనన్న చేదోడు లబ్ధిదారులకు శుభవార్త : జగనన్న చేదోడు పథకానికి అప్లై చేసిన రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్ లు ఎవరైతే ఉన్నారో మీకు ఆర్థిక సహాయం రూ.10,000/- మీ ఖాతాలో జమ అయిందో లేదో ఒకవేళ జమా అయినట్లయితే ఏ అకౌంట్లో జమ అయిందో మీరు మీ మొబైల్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా జమ కానట్లయితే మీ అప్లికేషన్ స్టేటస్ ని కూడా ఈ విధంగానే తెలుసుకోవచ్చు.
మీరు జగనన్న చేదోడు పథకాన్ని ఆన్లైన్ లో స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడే అందిన తాజా వార్త మీకోసం అదేమిటంటే జగనన్న చేదోడు పథకం స్టేటస్ ని ఇప్పుడు ఆన్లైన్ లో సులువుగా మీరు మీ మొబైల్ లో చెక్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలానో క్రింద డీటెయిల్ గా ఇవ్వబడినది పూర్తిగా చదివి తెలుసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం : ఈరోజు జగనన్న చేదోడు ఈ పథకం స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఎనేబుల్ చేయబడింది. ఇది ఒక గుడ్ న్యూస్ ఎవరైతే జగనన్న చేదోడు కి అప్లై చేసుకొని ఇంకా ఎదురుచూస్తూ ఉన్నారు మీరు ఇంక ఎదురు చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు పేమెంట్ పడిందో లేదో మీరే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా మీ మొబైల్ లోనే ఈ పేమెంట్ స్టేటస్ ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ క్రింద ఇవ్వబడిన ప్రాసెస్ ని మీ మొబైల్ లో లేదా కంప్యూటర్ లో చేసి చూడండి.
గమనిక : కచ్చితంగా మీ ఆధార్ కార్డు కి అయితే మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మీ ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటిపి వస్తుంది, అది మీరు ఎంటర్ చేస్తేనే స్టేటస్ అనేది చూపిస్తుంది కాబట్టి.
జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానం
Click here to open NBM Application Status (or) Click on below image
First select the Scheme as “Jagananna Chedodu“
Now you can enter UID = Aadhaar Card Number
Enter the Captcha and Click on “Get OTP“
Now you will get “your Aadhaar will be Authenticated” pop window, you choose “ok” button
Now you will see “OTP Sent Successfully” message like this
Click on “Ok” button, now you received a 6 Digits of OTP to your Aadhar Card registered mobile number
Now enter the OTP from Aadhaar Registered Mobile No.
Then click on Verify OTP button
Now you will see link this
Here “OTP Verified Successfully” then click on “Ok” button
Finally you are able to check your application status like this
- Here are available District Name, Mandal Name, Sachivalayam details, Application Number and application staus.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply