రైతులకు డబల్ ధమాకా : అదేంటి అంటే ఓకే సారి రైతులకు రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో రైతు భరోసా ద్వారా రెండు వేల రూపాయలు మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మరొక ఆరు వేల రూపాయలను రిలీజ్ చేయబోతున్నారు. ఇలా మొత్తంగా అర్హులకు ఎనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ ఒకేసారి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఆది ఎప్పుడంటే ఫిబ్రవరి 24వ తేదీ నా ఈ అమౌంట్ లు అర్హులకు ఖాతాలలో జమ చేయడానికి తేదీని ఖరారు చేశారు.
దీనికి సంబంధించి రెండు పథకాలు డబ్బులు ఒకేసారి రాబోతున్నాయి. ఇది రైతులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు
Leave a Reply