డ్వాక్రా రుణమాఫీ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి క్లియర్ గా డేట్ అనౌన్స్ చేశారు. చాలామంది ద్వాక్రా మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ మూడో విడత రుణమాఫీ కోసం. ఇదివరకే ఎంత వరకు రుణమాఫీ చేయాలి అనే బడ్జెట్ను కూడా అంచనా వేయడం జరిగింది.
దీనికి అర్హుల లిస్టు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది మరియు ఈ అర్హుల జాబిత గ్రామ / వార్డు సచివాలయంలో అవైలబుల్ లో ఉంది. కావాలంటే మీరు వెళ్లి మీ సచివాలయం లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అధికారికంగా మూడో విడత రుణమాఫీ డబ్బులు ఎప్పుడు అని ప్రభుత్వం నిర్ణయించింది.
నిజానికి జనవరిలో ఈ అమౌంట్ వేయాల్సి ఉంది, కానీ జనవరి రెండవ వారంలో వెయ్యలేదు. తర్వాత 18 రోజులలో ఈ అమౌంట్ రిలీజ్ చేస్తాము అన్నారు కానీ చేయలేదు.
గమనిక : 79 లక్షల మంది మహిళలకి, 6,500 కోట్ల రూపాయలు – ఆసరా మూడో విడత (3rd Installment) ని ఉగాది సందర్భంగా పంపిణీ చేయడానికి మంత్రిమండలి ఆమోదించింది.
కావున ఉగాది పండుగ సందర్భంగా డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply