Latest Update (20th January 2023) : డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణమాఫీ డబ్బు జనవరి నెల ఆఖరి లో గాని లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో గానీ జమ చేయబడుతుంది.
డ్వాక్రా మహిళల కు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ లోపు డ్వాక్రా రుణమాఫీ రూ.12,500/- అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయించింది. కావున అర్హులైన అభ్యర్థులందరూ మీరు మీ పేరు జాబితా లో వుందో లేదో తెల్సుకోవడానికీ గ్రామ వార్డు సచివాలయం వెళ్లి తెలుసుకోవాలి. ప్రతి డ్వాక్రా గ్రూప్ కి కూడా గరిష్టంగా 5 లక్షలు అయితే రుణ మాఫీ చేస్తా అని చెప్పారు. ఈ మొత్తాన్ని 4 దశలలో మంజూరు చేస్తా అని చెప్పారు. అదే విధముగా ఇప్పుడు గ్రూప్ కి 1 లక్ష 25 వేలు అంటే 10 మంది సభ్యులు కి కలిపి (12 వేల 5 వందల రూపాయలు ఒక్కొక్కరికి ) అందజేస్తున్నారు.
Good news for Dwakra women Andhra Pradesh government has decided to deposit Dwakra loan waiver Rs.12,500/- in the account before 15th of this month. So all the eligible candidates should go to the Gram Ward Secretariat to know whether your name is in the list or not. He said that loan waiver will be given to each Dwakra group if the maximum amount is 5 lakhs. He said that this amount will be sanctioned in 4 phases. Similarly, now they are giving 1 lakh 25 thousand to the group i.e. 10 members together (12 thousand 5 hundred rupees each).
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply