ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిన్న వ్యాపారులందరికీ శుభవార్త (చిరు వ్యాపారులకు పెట్టుబడి పేరిట వడ్డీ లేని రుణాలు) : ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ, ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆరో విడుత నగదును సీఎం శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా. సీఎం జగన్ సంతోషించారు. ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
బుధవారం (11 జనవరి 2023) : అర్హులు అయిన ప్రతి ఒక్క చిరు వ్యాపారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి రూ.10 వేలు జమ చేశారు. కావున అర్హులు అయిన ప్రతి ఒక్క చిరు వ్యాపారులు మీ ఖాతా ని చెక్ చేసుకోండి. ఎవరికైనా రాకుంటే వెంటనే మీ సచివాలయం లో సంక్షేమ అభివృద్ధి అధికారి ని సంప్రదించండి.
మీ సచివాలయం గురించి తెలుసుకోండి
జగనన్న తోడు పథకం గురించి : ఇప్పటిదాకా ఈ పథకం ద్వారా 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించారు. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేశారు . లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు.
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy To Disburse Interest-Free Loans To Small Vendors Under Jagananna Thodu చిరు వ్యాపారులకు పెట్టుబడి పేరిట వడ్డీ లేని రుణాలతో.
YS Jagan Mohan Reddy, Jagananna Thodu Scheme, Tadepalle, camp office, street vendors, Loans, సీఎం జగన్, జగనన్న తోడు పథకం, తాడేపల్లి, సీఎం క్యాంప్ కార్యాలయం, చిరువ్యాపారులు
సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తమ క్యాంపు కార్యాలయంలో ప్రసంగిస్తూ : చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
CM YS Jaganmohan Reddy said that the small traders depend on their difficulties and that’s why we stand by them. As part of the Jagananna Todu scheme at the camp office on Wednesday, he spoke at the cash deposit program for interest-free loans to small traders.
‘‘పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా.. సీఎం జగన్ సంతోషించారు.
ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply