19 మార్చి 2023న జగనన్న విద్యా దీవెన మొత్తం క్రెడిట్ పూర్తి సమాచారం : జగనన్న విద్యా దీవెన అనే ప్రోగ్రాం అనేది ఫీజు రియంబర్ మీన్స్ అనే ప్రోగ్రామ్ అని అందరికీ తెలిసిందే.
దీనికి సంబంధించి ఈ జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమం అనేది ఈనెల మార్చి 18వ తేదీ అయితే ప్రారంభించవలసి ఉంది.
కానీ అది ఒక రోజు పోస్ట్ పోన్ (Postpone) జరిగింది అంటే మార్చి 19వ తేదీ న ఎన్టీఆర్ జిల్లా లో అయితే దీనిని ప్రారంభించనున్నారు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి జగనన్న విద్యా దీవెన అమౌంట్ అనేది తల్లుల ఖాతాలలో మార్చి 19వ తేదీ అయితే జమ కానున్నది.
కాబట్టి ఈ లోపు ఎవరైనా విద్యార్థులు మీ తల్లి యొక్క ఆధార్ అకౌంట్ కి లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఒకవేళ ఆధార్ లింకు కానట్లయితే మీరు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నప్పటికిని అమౌంట్ అయితే జమ కాదు.
ఇటువంటి ఇబ్బంది అనేది పడకూడదు, చాలామంది ఎలిజిబుల్ లిస్టులో ఉంటారు కానీ వాళ్లకి అమౌంట్ అయితే జమ కాదు ఎందుకంటే వారి మదర్ (Mother) యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ ఎంపీసీ (NPC) కి లింకు ఉండదు కాబట్టి ఇవన్నీ ముందే చెక్ చేసుకొని రెడీగా ఉండండి.
Jagananna Vidya Deevena Total Credit Full Details on 19 March 2023 : Everyone knows that Jagananna Vidya Deevena is a program called Fee Refund Means.
In this regard, the program called Jagananna Vidya Deevena is scheduled to start on March 18.
But it happened one day postpon, that is, on 19th March in NTR district, our Chief Minister YS Jaganmohan Reddy will start it.
So the Jagananna Vidya Devena amount will be credited in the mothers’ accounts on 19th March.
So before this any students check if your mother’s Aadhaar account is linked or not.
If Aadhaar is not linked then you are in the eligible list but the amount is not credited.
Don’t worry, many are in the eligible list but their amount is not deposited because their mother’s bank account is not linked to Aadhaar link MPC (NPC) so check all this beforehand and be ready.
For any queries regarding above toic, please tell us through below comment session.
Leave a Reply