జలయజ్ఞం (నవరత్నాలు) :
లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.
పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతుల లోగిళ్లలో సిరులు నింపుతారు.
వైఎస్సార్ జలయజ్ఞం
దివంగత మహానేత వై ఎస్ ఆర్ కలలు కన్న జల యజ్ఞాన్ని పూర్తి చేస్తాం.
పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం.
రక్షిత మంచినీరు – సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్దరిస్తాం, జలకళను తీసుకోస్తాం.
జలయజ్ఞం సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply