🌾 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పంట నమోదు మొదలు కావడం జరిగింది కాబట్టి మీ పరిధిలోని రైతులకు తెలియజేయండి కచ్చితంగా పంట నమోదు అనేది చేయించుకోవాలి ఇప్పుడు చేసుకుంటేనే ధాన్యం అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాలంటీర్స్ అందరు మీ క్లస్టర్ లొ వారికి క్రింద డేటా కలెక్ట్ చేయు విషయం పై సహాయం చెయ్యండి.
1. పంట నమోదు దరఖాస్తు ఫామ్
2. 1-బి జిరాక్స్
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. పంట రకం -(example :1061, 1064, masuri)
5. ఫోన్ no.
*పంట నమోదు ఫారం* :
Click here to download application form
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply