PM VIKAS – PM Vishwakarma Kaushal Samman.. for the first time the center is a new scheme for manual professions. Please find the eligibilities below.
కేంద్ర బడ్జెట్ 2023 ప్రసంగంలో భాగంగా చేతివృత్తుల వారికి తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. హస్తకళలు, ఇతర వస్తువులను రూపొందించే కార్మికుల కోసం PM VIKAS (ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్) పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని గల అర్హత ఈ క్రింద ఇవ్వబడినది అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు
దేశంలో సంప్రదాయ హస్తకళలను నమ్ముకొని శతాబ్దాలుగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. చేతులతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారి ని విశ్వకర్మ అని పేర్కొనడం జరిగింది.
వీరి కోసం తొలిసారి సహాయ ప్యాకేజీని ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ సహాయ ప్యాకేజీని PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అనే పథకం రూపంలో అమలు చేస్తారు. ఈ కొత్త పథకం ద్వారా సంపద్రాయ వృత్తులపై ఆధారపడే విశ్వకర్మ వర్గాల వారిని MSME వాల్యూ చైన్‌తో అనుసంధానం చేస్తారు.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పీఎం వికాస్ పథకాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ శాఖ దేశవ్యాప్తంగా శిల్ప కళలను నమ్ముకున్న వారి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించి, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడంపై దృష్టి సారిస్తుంది. ఇందుకు అవసరమైన శిక్షణను కూడా అందిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘స్కిల్ ఇండియా మిషన్’తో పాటు స్కిల్ ఇండియా పోర్టల్(SIP)తో అనుసంధానం అవుతూ ఈ పథకం అమలవుతుంది.
• లబ్ధిదారులు ఎవరు (Who are the beneficiaries) ?
ఈ పథకం ద్వారా దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వకర్మ వర్గాల వారు ఈ పథకంతో లబ్ధి పొందవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ఈ వర్గం కిందకు వచ్చేది వారు కింద ఇవ్వబడ్డారు.
1. ఆచార్
2. ఆచారి
3. ఆచారి థాచర్
4. ఆచారీ
5. ఆచార్య
6. అక్కసాలే
7. అర్కసల్లి
8. ఆసారి
9. ఆసారి ఒడ్డి
10. అసుల
11. ఔసుల్ లేదా కమ్సాలి
12. బాధేల్
13. బాడిగర్
14. బగ్గా
15. బైలపాత్ర
16. బైలుకమ్మర
17. భడివడ్ల్ల
18. భరద్వాజ
19. బిధాని
20. బిశ్వకర్మ
21. బోగారా
22. బోస్
23. బ్రహ్మలు
24. చారి
25. చాటువేది
26. చెట్టియన్
27. చిక్కమనీ
28. చిపెగారా
29. చోళుడు
30. చౌదరి
31. దాస్
32. దేవగన్
33. దేవకమ్లాకర్
34. ధీమాన్
35. ధోలే
36. ద్వివేది
37. గజ్జర్
38. గీడ్
39. గెజ్జిగర్
40. గిజ్జేగార
41. గిల్
42. గుజ్జర్
43. జాంగర్
44. జాంగిడ్
45. కల్సి
46. కమర్
47. కంభర
48. కమ్మలన్
49. కమ్మలర్
50. కమ్మలర్
51. కమ్మర
52. కమ్మరి
53. కమ్మియార్
54. కసలా
55. కంసాలి
56. కంచరి
57. కంచుగారు
58. కన్నాలన్
59. కన్నాలర్
60. కన్నార్ (ఇత్తడి పనివాడు)
61. కంసల
62. కంసన్
63. కంశాలి
64. కర్గాత్ర
65. కర్మాకర్
66. కొల్లార్ (బ్లాక్ స్మిత్)
67. కొల్లార్ పొన్‌కొల్లార్
68. క్సర్ (Ksar)
69. కులాచార్
70. కులారియా
71. లాహోరి
72. లౌటా
73. లోహర్
74. మహులియా
75. మైథిల్
76. మాలవ్య
77. మాలిక్
78. మాలవీయ
79. మాటాచార్
80. మేస్త్రీ
81. మేవాడ
82. మిస్త్రీ
83. మహాపాత్ర
84. మోహరణ
85. మూలికమ్మరాలు
86. ఓజా
87. పంచాల్
88. పాంచాల బ్రాహ్మణులు
89. పాంచాలారు
90. పంచోలి
91. పత్తర్
92. పత్ర పరిదా
93. పత్తర్
94. పాటూర్కర్
95. పిట్రోడా
96. పోర్కొల్లర్
97. రామ్‌గడియా
98. రానా
99. రావు
100. రస్తోగి
101. రావత్
102. రేక్కర్
103. సాగర్
104. సాహు
105. సర్వరియా
106. శర్మ
107. శిల్పి
108. సిల్పి
109. సిన్హా
110. సోహగర్
111. సోనగారా
112. సోనార్
113. సోని
114. సుతార్
115. స్వర్ణకార్
116. టాకూర్
117. తామ్రకర్
118. తమ్త
119. తార్ఖాన్
120. థాచర్
121. తట్టన్
122. ఉపాధ్యాయ్
123. ఉపంకర్
124. ఉత్తరాది (గోల్డ్ స్మిత్)
125. వడ్ల
126. వద్రాన్సి
127. వత్స
128. విప్పట
129. విశ్వబ్రాహ్మణులు
130. విశ్వకర్మ
131. విశ్వకర్మ మను, మయబ్రహ్మ
132. వాక్సాలి
133. జింటా
134. ప్రజాపతి (కుంభార్)
135. సత్వర (కడియా)
136. ఝా
137. మారు
138. రాధియా
139. పల్లివాల్
140. మధుకర్
తెలుగు రాష్ట్రాల్లో వీరిలో ప్రముఖంగా కమ్మరి , కంసాలి , ఆచారి, విశ్వ బ్రాహ్మణులు , శిల్పులు వంటి వారు ఇందులో ఉన్నారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply