ప్రధాన మంత్రి ముద్ర యోజనతో చిరువ్యాపారులకు వెన్నుదన్ను. వ్యాపారం రంగంలో మహిళలకు చేయూత. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం లక్షలాదిమంది యువత ఆశయాలను, కలలను సాకారం చేసుకోవడానికి అవసరమైన శక్తినిచ్చింది. ప్రధానమంత్రి ముద్ర యోజన చిరువ్యాపారులకు వరం. ఎలాంటి పూచీకత్తు లేకుండా వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సాయం. ముద్ర యోజన ద్వారా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 20కోట్ల మంది రూ.9.8 లక్షల కోట్ల రుణాలు పొందారు. ప్రధానమంత్రి ముద్ర యోజన చిరువ్యాపారులకు వరం. ఎలాంటి పూచీకత్తు లేకుండా వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సాయం.
70% ముద్రా యోజన రుణాలు మహిళలకే. మహిళా సాధికారత కోసం అత్యధిక ప్రాధాన్యము కల్పిస్తున్న ప్రధాని శ్రీ Narendra Modi ప్రభుత్వం. ఏప్రిల్ 2015లో ప్రధాన మంత్రి ముద్ర యోజన ప్రారంభించినప్పటి నుండి 38 కోట్లకు పైగా రుణాలు అందించబడ్డాయి. ముద్ర యోజన తో మారిన చిరు వ్యాపారుల జీవితాలు..
Pradhan Mantri Mudra Yojana – Updates
Update as on 15th August 2023 :
జాతీయ జెండా సాక్షిగా, ఎర్రకోట వేదికగా గడిచిన పదేళ్ళలో వివిధ రంగాలలో కేంద్రప్రభుత్వం సాధించిన పురోగతితో పాటు, కేంద్రం ద్వారా రాష్ట్రాలకు అందుతున్న అత్యధిక నిధుల వాటా, పేద ప్రజల ఉచిత వైద్యం,అతితక్కువ ధరకే ఔషధాలు, పేదోడి ఇంటి నిర్మాణం, ఇంటింటికీ నల్లా నీళ్ళు, రైతులకు 6,000రూ||ల పంట సాయంతో పాటు 3,000రూ||ల యూరియా భస్తాను కేవలం 300రూ||కే అందిస్తున్న విధానం,ముద్ర యోజన ద్వారా సృష్టించబడ్డ 8-10 కోట్ల ఉద్యోగాలు, పశు సంపద పరిరక్షణ మాత్రమే కాకుండా రాబోయే రోజులలో చేపట్టబోయే సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు కూలంకుషంగా ప్రధాని వివరించారు.
Update as on 3rd August 2023 :
ప్రధానమంత్రి ముద్ర యోజన కింద దాదాపు 70% రుణాలు మహిళలకు మంజూరు చేయబడ్డాయి. ఇవి రూ.లక్ష వరకు రుణాలు. సూక్ష్మ స్థాయి యూనిట్లకు మద్దతు ఇవ్వడానికి 1 మిలియన్.
అదేవిధంగా, స్టాండ్ అప్ ఇండియా కింద 80% మంది లబ్ధిదారులు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ల కోసం బ్యాంకు రుణాలు పొందుతున్నారు.
Update as on 7th July 2023 :
ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా రాష్ట్రంలో రూ.82,017 కోట్ల రుణ సాయంతో 60.82లక్షల మంది యువతకు లబ్ది చేకూర్చిన మోదీ ప్రభుత్వం.
Update as on 17th May 2023 :
మోదీ హయాంలో నవ భారతం
స్వయం ఉపాధికి ఊతం వ్యవస్థ బలోపేతం
వివిధ పథకాలకు నిధులు విడుదల
స్టాండప్ ఇండియా రూ. 40,710 కోట్లు
పీఎం స్వనిధి రూ. 4,606 కోట్లు
ముద్ర యోజన రూ. 23 లక్షల కోట్లు
Update as on 25th April 2023 :
కేంద్ర పథకాలు నవ భారతాన్ని సాకారం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టికి కేంద్ర ప్రభుత్వ పథకాలు.
దేశ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారు..
పీఎం ఆవాస్ యోజనతో 3 కోట్లకు పైగా మందికి సొంతింటి కల నిజమైంది.
దేశ ప్రజల ఆరోగ్యం కోసం 22.74 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణి.
స్వఛ్చ భారత్ మిషన్ ద్వారా 11.68 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం.
మిషన్ ఇంద్రధనుష్ ద్వారా 4 కోట్లకు పైగా చిన్నారులకు ఉచితంగా వ్యాక్సిన్లు.
పీఎం ముద్ర యోజన ద్వారా 40.82 కోట్ల మందికి రూ. 23.2 లక్షల కోట్ల రుణాల పంపిణి.
Please share your queries with us through below comment session.
Leave a Reply