Hi friends welcome to navaratnalu.com (నవరత్నాలు డాట్ కాం) website, ఈ పోస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు పేరు మార్పు ఎలా ఎప్పుడు, అది ఎవరికి మారుస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
రైతు భరోసా సెంటర్లలో ఇప్పటికే వాలంటీర్ గా ఉన్న కొంతమందిని ఎంపిక చేసుకొని వారికి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ కి అసిస్టెంట్లుగా వాలంటీర్లు ఉన్నారు ఇప్పటికే, కాబట్టి అలాంటి వారిని రైతు మిత్ర గా ఇకమీదట పిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతు భరోసా సెంటర్ లో వాలంటీర్లుగా ఉన్నవారిని రైతు మిత్ర (RYTHU MITRA) గా అనువదిస్తున్నట్టు జి ఓ జారీ చేశారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply