Two schemes that are beneficial to farmers are Rythu Bharosa and Input Subsidy will be deposited in the account of every eligible farmer on 15th February 2023 date. Also you can check your YSRRB(2022-23) Payment Status through online website just by enter your Aadhaar Number.
హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కామ్ వెబ్ సైట్. రైతులకు అయితే రెండు అదిరిపోయే శుభవార్త అనే చెప్పుకోవాలి, అవి ఏంటంటే వైఎస్సార్ రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఈ నెల 15వ తేదీన రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఎవరైతే రైతులు ఈ కేవైసీ మరియు ఇ – క్రాప్ (e – Crop – Digital Crop Booking) నమోదు చేసుకున్న వారికి మాత్రమే రైతు భరోసా సహాయం అందజేయడం జరుగుతుంది.
మీరు క్రింద ఉన్న ఫోటో ను క్లిక్ చేసి, ఆ లింకును ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ని సబ్మిట్ చేశారంటే మీ యొక్క పూర్తి వివరాలు మరియు మీ అర్హత స్టేటస్ ని చూపిస్తుంది ఇందులో మీకు అర్హత ఉంటే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతుంది.
Government of Andhra Pradesh – Department of Agriculture
ఫిబ్రవరి 15న రైతులు బ్యాంకు ఖాతల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ
గమనిక : పైన ఉన్న ఫోటో పై క్లిక్ చేయండి, మీ డీటైల్స్ ని సెలెక్ట్ చేసుకొని మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి
ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టం ఎంత జరగిందో అంతా మనకి ఈ ఇన్పుట్ సీబసీడీ స్కీమ్ ద్వారా జమ చేయడం జరుగుతుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply