Navaratnalu

  • Contact us

Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

August 24, 2023 by bharathi Leave a Comment

UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,44,643 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఆగస్టు 22, 23, 24 & 25 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

august-month-aadhar-camps

The following are District-wise Document update pendency Reports:

Sno District Name Document update pendency
1 ALLURI SITHARAMA RAJU 699546
2 ANAKAPALLI 586097
3 ANANTHAPURAMU 1050370
4 ANNAMAYYA 389718
5 BAPATLA 233644
6 CHITTOOR 671562
7 DR.B.R.AMBEDKAR KONASEEMA 767193
8 EAST GODAVARI 912161
9 ELURU 372457
10 GUNTUR 298540
11 KAKINADA 1470628
12 KRISHNA 258232
13 KURNOOL 738036
14 NANDYAL 349786
15 NTR 311009
16 PALNADU 274676
17 PARVATHIPURAM MANYAM 315790
18 PRAKASAM 564304
19 SRI POTTI SRIRAMULU NELLORE 462218
20 SRI SATHYA SAI 1056861
21 SRIKAKULAM 1293506
22 TIRUPATI 629568
23 VISAKHAPATNAM 339841
24 VIZIANAGARAM 312699
25 WEST GODAVARI 280965
26 YSR Kadapa 305236
Total 14944643

ఆగష్టు నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు

Click here for download Aadhar Camps GO

సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్‌ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.

UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.53 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

క్యాంప్ సమయం లో కనీసం 100 నమోదులు/అప్‌డేట్‌లను చేసిన వారికి , మొబైల్ క్యాంప్ నిర్వహణ కోసం హార్డ్‌వేర్ పరికరాల రవాణా కోసం ఏదైనా ఖర్చు చేస్తే, GVWV&VSWS డిపార్ట్‌మెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్‌లకు (డిజిటల్ అసిస్టెంట్/ WEDPS) రూ.500 అందజేస్తుంది.

సచివాలయంలో అందించే ఆధార్ సేవలు :

సేవలు Service Charge
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ 50/-
ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్ 50/-
బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ 100/-
పేరు మార్పు ( Proof తప్పనిసరి ) 50/-
DOB మార్పు ( Proof తప్పనిసరి ) 50/-
జెండర్ మార్పు 50/-
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి) 50/-
చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) 50/-
కొత్తగా ఆధార్ నమోదు Free
Mandatory Biometric Update Free
3+ Anyone Service 100

For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Aadhaar Card

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Arogyasri Card Free Download Online Easy Process
  • YSR Kapu Nestham & YSR Vahana Mithra-2024 Application | వైస్సార్ కాపు నేస్తం & వైస్సార్ వాహన మిత్ర-2024
  • AP Cabinate Decessions-July 2023 | AP కేబినెట్ నిర్ణయం-జూలై 2023
  • AP Government Employees and pensioners 12th PRC Pay Scales | 12th PRC Pay Scales fixation process
  • GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT G.O. Rt. No.675
  • ఎమ్మెల్యే కూతురు, పేద మెకానిక్ కొడుకు సినిమా టైటిల్ కాదు, ప్రొద్దుటూరులో నిజం.
  • DDO List for 61 Srikakulam (District) – 6102 STO – Srikakulam (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2704 PAO – AP Bhavan (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2703 AP State Capital Region Treasury (Treasury)
  • DDO List for 27 A.P. Capital Region (District) – 2700 Pay & Accounts Office – Andhra Pradesh (Treasury)

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in