హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు navaratnalu.com ఈ పేజీ ద్వారా మీరు మీ సచివాలయం లో ఎటువంటి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నా కూడా దాని స్టేటస్ ని సులభంగా మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అది ఎలానో వివరంగా తెలుసుకోండి.
మీరు మీ సచివాలయంలో ఏదైనా అప్లికేషన్ ని దరఖాస్తు చేసుకుని ఉంటే “VM-GOCTAP” నుండి మీ మొబైల్ నెంబర్ కి Application Submitted Message ని మీ మొబైల్ నెంబర్ కి SMS ద్వారా Send చేయబడుతుంది. ఈ మెసేజ్ లో మీ అప్లికేషన్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి (Application No / Transaction No) అనగా టీ (T) నెంబర్ తో స్టార్ట్ అయిన Number ఉంటుంది దీని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలో చూడండి.
Step by Step Process for Application Status (అప్లికేషన్ స్థితి కనుగొనండి ఇలా)
Open “AP SEVA PORTAL” (or) Click here to Open
At Top Right side you may find “Service Request Status Check“
There you can enter “T” Number and then click on “Search button“
T Number Find in SMS
Then the page display as mentioned below picture.
టీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పేజీ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది.
ఇక్కడ డీటెయిల్ గా మీ అప్లికేషన్ స్థితి అనేది ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో చూపిస్తుంది.
ఒకవేళ అప్లికేషన్ పెండింగ్‌లో ఉంటే ఎక్కడ పెండింగ్లో ఉందో కూడా చూపిస్తుంది.
అప్లికేషన్ పూర్తవడానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందో కూడా చూపిస్తుంది.
Transaction Details
- Once complete the Application process then the generated Certificate you can get from your Sachivalayam.
పైన చూపించిన విధంగా రైస్ కార్డు (Split) విభజనకి 180 రోజులు, సభ్యుడు ఆడిషన్ కి (Member Add) చేసుకోవడానికి ఇరవై ఒక్క రోజు ఇలా ఒక్కో అప్లికేషన్ కి వేరు వేరు గడువు ఉంటుంది
అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. స్టేటస్ లో సక్సెస్ అని వచ్చిన తర్వాత మీరు మీ వాలంటీర్ ద్వారా గాని లేదంటే మీ సచివాలయం ద్వారా గాని ఆ సర్టిఫికేట్ ని పొందే అవకాశం ఉంది
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply