హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కామ్ వెబ్ సైట్ ఈ ఆర్టికల్ ద్వారా రైస్ కార్డ్ సంబంధించిన మెంబర్ Addition (మెంబర్ని చేర్చుకోవడం) లేదా రైస్ కార్డ్ split (కార్డు విభజన) లేదా రైస్ పంపిణీలో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా రైస్ తూకంలో ఇబ్బందులు ఉన్నా ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ వెబ్ పేజీని చివరి వరకూ పూర్తిగా చదివి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ లో రైస్ కార్డు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1967 కి కాల్ చేయండి. (ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది)
How to Split Rice card
Rice Card Split Updates : కుటుంబ విభజనలో అంటే Split చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు అన్ని సచివాలయాల్లో అందుబాటులో ఉంది. ఇన్ని రోజులూ ఎవరైనా Rice Card Split కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లైతే వెంటనే మీరు మీ సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి. మొదటగా మీరు మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఆఫీస్ ని సంప్రదించండి.
ఎందుకంటే వారి యొక్క లాగిన్ ద్వారా rice card ఎడిషన్ or Split చేయవలసి ఉంటుంది.
Rice Card – Splitting of Household Members Application Form
- రైస్ కార్డు Splitting కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటారో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
రైస్ కార్డు విభజన అంశాలు
ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు పెళ్లిళ్లు అయినా వాళ్లు కూడా Seperate గా రైస్ కార్డు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకే కుటుంబంలో ఉన్న వివాహమైన వారు అన్న తమ్ముళ్లు ఎంతమంది ఉన్నా మీరు Seperate గా రైస్ కార్డు కి అప్లై చేసుకోవచ్చు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
New rice card application form where are
New rice card application pdf download : https://navaratnalu.com/wp-content/uploads/2023/01/1.-New-Rice-Card-Application.pdf
Split application form online lo dorukutunda
Split application : https://navaratnalu.com/wp-content/uploads/2023/01/2.-Rice-Card-Family-SPLIT-Application.pdf