దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గడం లేదు.దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Unrelenting Air Pollution In Delhi People Are Suffocating
తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 460 పాయింట్లుగా ఉంది.
ఈ క్రమంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ వాసులు కోరుతున్నారు.శ్వాస తీసుకోవడంలోనూ తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వాపోతున్నారు.
ముఖ్యంగా ఆనంద్ విహార్, కశ్మీర్ గేట్, ఢిల్లీ – గురుగావ్ హైవేలో నివసించే ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.ఉదయం ఎనిమిది గంటల తరువాత ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది.
Leave a Reply