జగనన్న వసతి దీవెన కార్యక్రమము అనేది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా, అంటే జగనన్న విద్యా దీవెన కాకుండా, జగనన్న వసతి దీవెన అనేది వాళ్ళ అకామిడేషన్ ఖర్చులకోసం సంవత్సరానికి 10000 రూపాయల చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే అప్పట్లో చెప్పడం జరిగింది.
అదేవిధంగా గతంలో ఒకసారి అయితే వేయడం కూడా జరిగింది, తిరిగి మళ్లీ ఈ ఏప్రిల్ 17వ తేదీ రెండో విడత జగనన్న వసతి దీవెన అమౌంట్ అయితే వేస్తామని గతంలో తెలియజేయడం జరిగింది. కానీ అది కూడా ఎందుకో వాయిదా వేయడం అయితే జరిగినది.
కావున జగనన్న వసతి దీవెన రెండో విడత డబ్బులను ఏప్రిల్ 26వ తేదీన అనంతపురం జిల్లాలో అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం అయితే పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది ఏప్రిల్ 26వ తేదీకి
ఇక్కడ గమనించవలసిన మరొక అప్డేట్ ఏంటంటే 2022 మరియు 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ జగనన్న వసతి దీవెన డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
The government has given an important update regarding the blessing of accommodation by Jaganna.
Although it was initially announced that the Jagananna accommodation grant amount for the academic year 2022-23 will be released on March 31, it has been postponed. According to the recently announced dates, the government announced that the amount will be released on April 17. But this time too, the government has announced that the program will be postponed and the amount will be deposited on April 26.
The CM will release the amount on 26th of this month as part of his visit to Anantapur district.
జగనన్న వసతి దీవెన సంబందించి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్ తెలిపింది.
2022-23 విద్యా సంవత్సరానికి గాను జగనన్న వసతి దీవెన అమౌంట్ ని మార్చ్ 31 న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. ఇటీవల ప్రకటించిన డేట్స్ ప్రకారం ఏప్రిల్ 17 న అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ సారి కూడా ఈ కార్యక్రమం వాయిదా వేసి ఏప్రిల్ 26 న అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అనంతపురం జిల్లా పర్యటన లో భాగంగా సీఎం ఈ నెల 26 న అమౌంట్ ను విడుదల చేయనున్నారు
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply