ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 లోపు క్యుఎస్ వరల్డ్ ర్యాంకు లో ఉన్న విదేశీ విద్యాలయాలు \ విద్యాసంస్థలలో పీజీ పీహెచ్డీ అభ్యసించాలనుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ బీసీ కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం. జగనన్న విదేశీ విద్యా దీవెన మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
Jagananna Videshi Vidya Deevena
List of QS Ranking Universities for 2023
జగనన్న విదేశీ విద్య దీవెన పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన ఉన్నతగల విద్యను అభ్యసించేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది చదువు కోసం ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా వరల్డ్ లోనే First 200 University లో స్థానం సంపాదించిన వారికి గాను అయ్యే ఖర్చులు వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తుంది.
First 100 Rank లు గల University లో స్థానం సంపాదించిన వారికి fees reimbursement పూర్తిగా చెల్లిస్తుంది 100 నుంచి 200 గల ర్యాంకు లలో కలిగిన University లోపల స్థానం సాధించిన వారికి 50 లక్షల రూపాయల దాకా fees reimbursement వర్తింపబడుతుంది.
ఈ పథకం ద్వారా ఏ ఏ కోర్సులు ప్రభుత్వం వర్తింపజేయ నుందనగ PG. MBBS. PHD. గల కోర్సుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఇతర దేశాలలో పేద విద్యార్థుల ఉన్నత చదువులు కొరకు ఎంతో పారదర్శకంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
పథకం అర్హతలు:
జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కుటుంబ సంవత్సరం ఆదాయం 8. లక్షలు కంటే తక్కువ గల వారు ఈ పథకం కింద Fees reimbursement అందించ బడుతుంది.
Top 200 University లలో నీ స్థానం సంపాదించిన వారి అందరికీ విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా Fees reimbursement చెల్లిస్తారు.
వయస్సు 35 సంవత్సరాలు లోబడి ఉన్నవారు ఈ పథకం అమలు కోసం అర్హులు.
జగనన్న విదేశీ విద్యార్థిని పథకం దరఖాస్తు దారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ఒక ఫ్యామిలీ లోని ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకానికి వర్తింపు కలదు.
ప్రతి సంవత్సరం September , December , January, May , కాలం నాటి అర్హత గుర్తించేందుకు మార్గదర్శకాలు జారీ చేయనుంది.
ఇప్పుడు తాత్కాలికంగా ఈ పథకం ఏ విధంగా కేటాయిచారు.
నిరుపేదల విద్యార్థులు కు ఈ పథకం ద్వారా చదువును అభ్యసించడం కొరకు వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు.
కుటుంబం యొక్క ఆదాయాన్ని ఎనిమిది లక్షలు లోపు వారే కాకుండా వాటిని పెంచుతూ ఇంకొంత మంది కి ఈ పథకం కింద మంచి చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
వరల్డ్ వైడ్ లో ఏ దేశంలో నైనా Top 200 University లలో చదివేటువంటి విద్యార్థులకు ఈ పథకం ద్వారా వర్తింపు.
Top 100 University లలో స్థానం సాధించిన వారు కి పూర్తిగా Fees reimbursement చెల్లిస్తారు.
101, 200 లోపల ఉండే రాంక్ గల University లో స్థానం సంపాదించిన వారికి 50% తో 50 లక్షల రూపాయలు దాకా Fees reimbursement ఏపీ ప్రభుత్వం అందిస్తుంది.
పథకం ద్వారా ఆర్థిక ఆర్థిక సహాయాన్ని ఈ విధంగా అందిస్తారు.
- సెలెక్ట్ అయిన విద్యార్థులకు 1,000,000 పది లక్షలు రూపాయలు ఆర్థిక సహాయ న్నీ scholarship కింద ఇవ్వడం జరుగుతుంది.
- విద్యార్థికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ లో రెండు దఫాలు వారీగా చెల్లింపులు కలవు.
- రెండో ఇన్స్టాల్మెంట్ , మొదటి semester ఫలితాల అనంతరం ఒక్కరికి 5.00.000 , ఐదు లక్షలు రూపాయలు ఆర్థిక సాయం చెల్లించడం జరుగుతుంది.
- విద్యార్థి యొక్క course ప్రవేశం కొరకు మరియు వారి జీవన పరిమాణం , సెలెక్ట్ చేయబడిన వారి ఫీజులు కొరకు ,MBC నుంచి VISA దాకా నిమిత్తపు ఖర్చులు కింద వినియోగించుకోవడం కోసం పది లక్షల రూపాయలు వీటి ఉపయోగాల కోసం కేటాయించు కోవచ్చు.
- VISA అలాగే అడ్మిషన్ కి సంబంధించిన వివరాలు సమర్పణ తర్వాత తక్కువ రేటుతో టికెట్టు చెల్లింపు.
కచ్చితంగా ఉండవలసిన అంశాలు.
- విద్యార్థికి Toefl , Ielts , Gmat , Gre , లు ఉండవలెను.
- ఇతర దేశాలలో ని టాప్ వన్ యూనివర్సిటీ లో స్థానం పొంది ఉండాలి.
- వీరికి పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండవలెను.
- ఇతర దేశాలలోని టాప్ గల యూనివర్సిటీలలో చేరెందుకు సొంతంగా ప్రయత్నించాలి.
- సెలెక్ట్ అయిన వారు సెలెక్ట్ అయిన సంవత్సరం లోపు ఎంపిక చేయబడిన యూనివర్సిటీలలో వారి నియమకం అయ్యి ఉండవలెను లేదా కేటాయింపబడిన సమయం దాటినచో అవార్డు క్యాన్సిల్ చేయబడుతుంది.
- ప్రవేశిత కలిగిన యూనివర్సిటీలు కలిగి ఉన్న దేశాలకు వీసాలు గుర్తింపు కొరకు పొందవలసిన హక్కు కలదు.
- మొదటి సంవత్సరంలోనే చదువుకుంటున్న విద్యార్థుల లేక ఆపై అర్హతలు ఉండి ఇతర దేశాలలో ఉండేటి ఇన్స్టిట్యూట్లో రెండవ ఏట కోర్సులలో చేరుతున్న వారు వారి ఇనిస్ట్యూట్ నుంచి జాయిన్ చేసుకున్న కాల్ లెటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే ప్రక్రియ:
ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు దరఖాస్తు కు సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా సంవత్సరం గా , ఆగస్టు సెప్టెంబర్ ,& జనవరి ఫిబ్రవరి లోని యూనివర్సిటీలలో , అలాగే ,ఏపీ ఎస్ కే డబ్ల్యూ డీసీల్, సైట్ లోనే విడుదల చేయడం జరుగుతుంది ,. Apskwdcl సైట్ ద్వారా వివరాలు అన్ని ఎంటర్ చేసి క్రింద సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని స్కానింగ్ చేసి వాటి పిడిఎఫ్ లను అప్లోడ్ చేయ వలెను.
1. ఆధార్ కార్డు.
2. ఇన్కమ్ సర్టిఫికేట్.
3. క్యాస్ట్ సర్టిఫికేట్.
4. ఇంటర్మీడియట్ ,& డిగ్రీ మార్కులిస్టు.
5. national సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు.
6. పాస్ ఫోటో సైజు ఫోటో.
7. Gre, Gmat , మార్కుల మెమో.
8. Tofel, Ielts మార్కుల మెమో.
9. ఇతర దేశాల్లో యూనివర్సిటీలోని ప్రవేశాల కాల్ లెటర్.
10. విద్యార్థి యొక్క బయోడేటా.
Leave a Reply