Navaratnalu

  • Contact us

Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన

March 2, 2023 by bharathi

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఆన్‌లైన్ అప్లై విధానం, అర్హత మరియు లబ్ధిదారుల జాబితా-Jagananna Videshi Vidya deevena Scheme : Apply Online, Eligibility & Beneficiary List.

ప్రస్తుతం ఉన్న 200 విదేశీ యూనివర్సిటీలను 320 పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమౌంట్ విడుదల.

ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసిన సీఎం .

ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్ డీ. ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం.

విదేశీ విద్యా దీవెన అప్లికేషన్ లింక్ మరియు యూనివర్సిటీ లిస్ట్ కింద ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.

Jagananna-Videshi-Vidya-deevena

List of QS Ranking Universities for 2023

ఈ పథకం ముఖ్య ఉద్దేశం

రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేసింది.

ఎవరికి వర్తిస్తుంది!

గతంలో ఉండే పథకానికి పలు సవరణలు చేసి పునః ప్రారంభించడం జరిగింది.వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలో టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఏపీ విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌–100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేస్తుంది.

టాప్‌ 100 – 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. తద్వారా రాష్ట్ర విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఈ స్థాయిలో ప్రయోజనం చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం దేశంలోనే మరొకటి లేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అర్హతలు

  • ఈ పథకం ద్వారా ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో సీటు పొంది , PG , PHD లేదా MBBS చేసే విద్యార్థులకు ఫీజు రియింబర్సుమెంట్ ఇస్తారు.
  • వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేయనున్నారు.
  • టాప్‌ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికీ సంతృప్త స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించనున్నారు.
  • 35 ఏళ్లలోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు.
  • ఏపీలో స్థానికులై ఉండాలి.
  • కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయనున్నారు. ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. 

ప్రస్తుతం ఈ పథకాన్ని ఎలా సవరించారు.

  • ప్రతిభను పరిగణలోకి తీసుకుంటూ అగ్రవర్ణ పేద విద్యార్థులకూ పథకం వర్తింపు.
  • ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచి మరింత మందికి మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు.
  • ప్రపంచంలో ఎక్కడైనా సరే టాప్‌ 200 యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు. 
  • టాప్‌ 100 యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు. 101 – 200 లోపు ర్యాంకింగ్స్‌ యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షల వరకూ ఫీజులు చెల్లించనున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.
  • ఆంక్షలు లేకుండా టాప్‌ 200 యూనివర్సిటీల్లో ఎంతమంది సీట్లు సాధిస్తే అంతమందికీ వర్తింప చేయాలని ప్రభుత్వ నిర్ణయం.

ఎలా చెల్లిస్తారు?

పీజీ చదివే వారికి నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తారు. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించనున్నారు. ఫస్ట్‌ సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లిస్తారు. నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లించనున్నారు.

పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యే వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించనున్నారు.

Note: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్ధిదారుల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వెబ్ పేజీ ఇది. ఇందులో రెగ్యులర్ గా ఈ పథకానికి సంబందించిన అప్డేట్స్ పోస్ట్ చేయబడతాయి.


About the Scheme in English

About Scheme : Government introduced new Scheme Jagananna Videshi Vidya Deevena to provide financial assistance to eligible students belonging to SC/ST/BC/Minority/EBC including Kapu to pursue higher studies in Top 200 Universities as per the latest QS world University rankings only on saturation basis.

Who are Eligible

1. Candidates should be native of A. P.

2. Maximum age should not exceed 35 years as on date of publication of notification.

3. Family income shall not exceed Rs. 8. 00 lakhs per annum.

4. Only one candidate per family eligible.

5. The candidate who availed financial assistance under similar schemes from State or Govt of India is not eligible under the scheme.

Qualifications:

a. For Post Graduate courses: 60% marks or equivalent grade in foundation Degree in Engineering / Management / Pure Sciences /Agriculture Sciences / Medicine & Nursing /Social Sciences/Humanities.

b. For Ph. D. course: 60% marks or equivalent grade in P. G course in Engineering / Management / Pure Sciences / Agriculture Sciences / Medicine / Social Sciences/ Humanities.

c. For MBBS courses: 60% marks in Intermediate or equivalent course.

How to Apply

Candidate should file online application at https://jnanabhumi.ap.gov.in

The following documents required for filing of applications.

1. Caste Certificate from concerned Village/Ward Secretariat.

2. Income certificate from concerned Village/Ward Secretariat and it should be physically certified by the concerned District Collector.

3. Ration card of the family of the student, if available

4. SSC certificate/Date of birth certificate (for the purpose of determining the eligible age prescribed for the scheme)

5. Aadhar Card.

6. Nativity certificate from the MeeSeva/Revenue Department.

7. Qualifying Intermediate/Degree/PG certificate for admission to MBBS/PG course/Ph. D course respectively.

8. Mark sheet of qualifying examination (for proof of acquiring minimum prescribed marks)

9. TOEFL/IELTS/GRE/GMAT score sheet

10. Unconditional offer letter from foreign university.

11. NEET score card, in case of admission into MBBS course

12. Copy of the latest Tax Returns of family members, wherever applicable

13. Nationalised Bank Account details of student

14. Latest pass port size photo.

15. Scanned signature

16. Self-certification from the student that no other member of his family availed financial assistance under similar scheme from the state or central government and he/she also has not availed similar scheme from the state/central government previously.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Jagananna Videshi Vidhya Deevena

Recent Posts

  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan
  • విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ | ఇక ఇదే రేటు | APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years
  • పాడి రైతుకు తోడు | In Addition to The Dairy Farmer
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రయోజనాలు మరియు ఇన్‌పుట్ సబ్సిడీని ఈరోజు విడుదల చేయనున్నారు
  • మొబైల్‌లో UAN నంబర్‌తో ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్ చెక్, మిస్డ్ కాల్
  • 500 రూపాయల నోటు ఉన్నవారు: పెద్ద వార్త! 500 రూపాయల నోటుకు సంబంధించి RBI కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది, కొత్త మార్గదర్శకాలను తనిఖీ చేయండి, లేకపోతే…
  • ICICI బ్యాంక్ FD రేటు పెరిగింది: ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది, 15 నెలల FDపై 7.60% వడ్డీని ఇస్తుంది, తాజా రేట్లు తెలుసుకోండి.
  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద వార్త! ఈ 5 కారణాల వల్ల ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపగలదు, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • డీఏ పెంపు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం: శుభవార్త! ఉద్యోగులకు 6% DA పెంపు మరియు పెన్షనర్లకు 6% DR ఉపశమనం, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • PM కిసాన్ 13వ విడత 2023: PM కిసాన్ యోజన రూ. 2000ని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి, KYC స్థితి, ఖాతా బ్యాలెన్స్
  • హాస్టల్‌ విద్యార్థులకు శుభవార్త | Good news for hostel students
  • రైతులకు శుభవార్త : ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల | లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా
  • PM Kisan 13th Installment: రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ | మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు | డేట్ ఇదే?
  • నిరుద్యోగులకి శుభవార్త | ఈపీఎఫ్‌వో నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..!
  • బెండపూడి విద్యార్లుల పై అసత్యప్రచారం తగదు | False propaganda against students of Bendapudi is not appropriate
  • Business Idea : డిమాండ్ తగ్గని వ్యాపారం.. రూ.2 లక్షల పెట్టుబడితో ప్రతీ నెల రూ.లక్ష ఆదాయం.. ఓ లుక్కేయండి
  • PAN Card: మీకు పాన్ కార్డ్ ఉందా | ఆ తప్పుతో జైలు కెళ్లాల్సిందే | ముందుగా జాగ్రత్త పడండి !
  • దేశంలో విపరీతంగా పెరిగిన ఇంటి అద్దెలు | హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా
  • Hyderabad Real Estate | సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ ని దున్నేస్తున్న హైదరాబాద్ | లేటెస్ట్ రిపోర్ట్
  • Hyderabad : పేదలకోసం బస్తీ దవాఖానాలు | మార్చి నుంచి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి
  • Telangana: బలహీన వర్గాల అభ్యున్నతికి KCR సర్కార్ ఊతం.. వేల కోట్లు ఖర్చు..
  • Telangana: డబుల్ బెడ్ రూం స్కీమ్ పై హరీష్ రావు క్లారిటీ | పేదలకు అండగా ఉంటామంటూ
  • Telangana : రికార్డులు సృష్టిస్తున్న కంటి వెలుగు | 25 రోజుల్లో 50 లక్షల మందికి లబ్ధి
  • Telangana: ఆస్తుల సృష్టిలో KCR ప్రభుత్వం అగ్రస్థానం.. తెలంగాణ అసాధారణ వృద్ధి..
  • Kadapa Steel Plant: రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ‘ఉక్కుపునాది’.. వేల మందికి ఉపాధి..
  • Andhra Pradesh: కేంద్రం దృష్టిని ఆకర్షించిన జగనన్న స్కీమ్ | OPS కంటే ఎక్కువ ప్రయోజనం
  • Pension News : పెన్షనర్లకు శుభవార్త | NPSలో మార్పులు తెస్తున్న మోదీ సర్కార్
  • No Income Tax: ఆ రాష్ట్ర ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు..! ఎందుకంటే..?
  • Andhra Pradesh: సీఎం జగన్ ముందుచూపు | పరిశ్రమల కోసం 48,352 ఎకరాల ల్యాండ్ బ్యాంక్
  • Higher Pension: అధిక పింఛన్‌పై EPFO ప్రకటన | ఉమ్మడి ఆప్షన్‌కు ఓకే
  • EPFO: యూఏఎన్‌ నంబరు గుర్తులేదా? ఇలా తెలుసుకోవచ్చు..
  • New Rules: NPS విత్‌డ్రాలో మార్పులు.. పాలసీలకు కేవైసీ.. రేపటి నుంచే!

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in