రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి అయితే డబ్బులు విడుదల చేస్తోందండి. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము.
ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన డబ్బులు విడుదల
ప్రతి ఏడాది కూడా అనేక పథకాలు అయితే ఇస్తున్నారండి అందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఫిబ్రవరి 28వ తేదీన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి.
నేరుగా తల్లుల కాతకైతే డబ్బులు జమ చేస్తున్నారండి. ప్రతి ఏడాది కూడా నాలుగు విడతల్లో అయితే ఈ డబ్బుని జమ చేస్తున్నారండి. ఫీజు ఎంతైనా కూడా మొత్తం ఫీజు ని ఇస్తామని జగన్ అయితే చెప్పారు హామీ అయితే ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలో నాలుగు విడతలుగా అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాకి జమ చేయనున్నారండి.
అయితే ఫిబ్రవరి 28వ తేదీన అయితే ఈ జగనన్న విద్యా కానుక డబ్బులు అయితే తల్లుల ఖాతాలో జమ చేయనున్నారండి.
Leave a Reply