డిజిటల్ లైబ్రరీ కొరకు స్థలం సేకరణ కొరకు కలెక్టర్లకు ఆదేశాలు.
- ఏడాదిన్నర క్రితమే 3,960 లైబ్రరీ ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది.
- ఒక్కోక్క లైబ్రరీ అంచనా వ్యాయం 16, లక్షలతో నిర్మాణం పనులు.
- గ్రామ సచివాలయం ఉన్న ప్రతి ఒక్క చోట ఒక లైబ్రరీ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటి నుండి పని , చేసుకొనే IT ఉద్యోగులకూ అవసరమయ్యే సౌకర్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ డిజిటల్ క్లాస్ అవసరమగు సమాచారం ప్రతి గ్రామానా ఉండేలా డిజిటల్ లైబ్రరీ లు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 3,690 డిజిటల్ లైబ్రరీ ల యేర్పాటు జరుగుతోంది.
ఇందులో కొన్ని పూర్తవగా నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయం ఉన్న ప్రతి ఒక్క చోట డిజిటల్ లైబ్రరీ ఉండేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిబంధనల మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ కొత్తగా మరో 6,965 గ్రామాలకు వీటిని నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది ఇందులో మొత్తం 10, 925 గ్రామాల డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి.
డిజిటల్ లైబ్రరీ సౌకర్యాలు:
ఇంటర్నెట్ సదుపాయం కలదు.
ముఖ్యంగా ఐటి ఉద్యోగులకు విద్యార్థులకు వర్క్ ఫ్రం హోం చేయు ఉద్యోగులు వారి స్వగ్రామం నుండి ఉద్యోగం చేసుకునే వెసులబాటు.
విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు హాజరు కావడానికి వారికి అవసరమైన సమాచారం ఆన్‌లైన్ డిజిటల్ విధానం ద్వారా సేకరించడానికి ఈ లైబ్రరీలు అవసరం అవుతాయి.
ఏపీ ప్రభుత్వం ఇవ్వబడిన ఆదేశాలు :
ప్రభుత్వం ఒక్కో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి 16, లక్షలు ఖర్చు చేస్తే వేరే ఇతర సౌకర్యాల కోసం మరికొంత ఖర్చు పెట్టబడుతుంది .
భవన నిర్మాణాలకు స్థల సేకరణ చేయడానికి ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలకై ఏపీ ప్రభుత్వం రూ, 1,114 కోట్లు ఖర్చు చేస్తోంది.
Leave a Reply