Hi Friends welcome to “navaratnalu.com“, in this webportal you can find YSR Cheyutha Mobile Application Rural Retail Mobile App. Total Process for Volunteers.
Login Screen (With Mobile Number) :
a) గ్రామ / వార్డ్ సచివాలయం మ్యాప్ ఐన 60 మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత GET OTP మీద క్లిక్ చేయయలి.
b) మీ SMS Inbox లో OTP వస్తుంది . ఆ OTP ని క్రింద చూపించిన స్రీన్ లో ఎంటర్డ చేసి OK నొక్రాలి.
c) మీ OTP మ్యాచ్ అయితే మీకు Home Screen కనబడుతుంది.
d) ఒకవళే మీరు గ్రామ / వార్డ్ సచివాలయం మ్యాప్ చేయకుండా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get OTP క్లిక్ చేస్తే మీకు ఎరార్డ ఎర్రర్ మెసతజ్ మెసేజ్ కనపడుత౦ది.
After completion of successfully login, then the screen will be appeared like as below.
1. Retail Scope డేటా ఎంట్రీ చేయు విధానం:
a. హోం స్కీన్ లో Retail Scope మీద క్లిక్ చేయండి.
b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).
c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.
d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి.
e. తర్వాత మొబైల్ నెంబర్ , పిన్ కోడ్ , కిరానా షాప్ పెట్టుకోవటానికి ఇష్టం గా ఉంటె Yes అని లేకపోతే No అని అప్డేట్ చేయండి.
i. Yes అయితే బ్యాంకు లో amount ఉందా లేదా అని select చేసుకోవాలి.
ii. తరువాత Companies తో Tie Up కి ఇష్టంగా ఉన్నారా లేదా అని select! చేసుకోవాలి. ఇష్టం లేనట్లెతే Reason ఎంటర్ చేసి Submit చేయాలి.
iii. No అయితే వేరే Activity నందు ఇష్టం ఉన్నట్లయితే ఆ Activity ని select చేసుకోవాలి.
iv. ఏ Activity నందు ఇష్టం లేకపోతే 6౭50౧ ఎంటర్ చేసి Submit చేయాలి.
2. Rural Retail డేటా ఎంట్రీ చేయు విధానం:
a. హోం స్కీన్ లో ో Rural Retail మీద క్లిక్ చేయండి.
b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).
c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.
d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి.
e. మీరు ఇంతకాముందే వివరాలు ఎంటర్ చేసి ఉన్నట్లయితే అవి కనపడుతాయి.
f. తర్వాత మొబైల్ నెంబర్ , పిన్ కోడ్ , కిరానా షాప్ పెట్టుకోవటానికి ఇష్టం గా ఉంటె Yes అని లేకపోతే No అని select చేయండి.
g. No అని select చేస్తే ఆ లబ్దిదారుని వివరాలు అంతటితో Submit చేయవచ్చు.
h. ఒక వేళ Yes select చేసిన యెడల మిగతా వివరాలు క్రింద చెప్పిన విధంగా ఎంటర్ చేయాలి.
i. కిరానా షాప్ కొత్తగా పెట్టుతునట్లితే New అని లేదా పాతదైతే Old అని select చేయాలి.
j. షాప్ పేరు మరియు ఆ షాప్ ఎక్కడ ఉందొ select చేయండి.
k. తరువాత షాప్ ఫోటో తీయండి.
l. షాప్ ఎ తేదిన ఓపెన్ చేసారో ఎంటర్ చేయండి
m. షాప్ పాతదైతే చేయూత స్కీం రాక ముందు రోజు వారి అమ్మకాలు ఎంత ఉందొ ఎంటర్ చేయండి.
n. నెల అమ్మకాల వివరాలు automatic గా fill అవుతుంది.
o. షాప్ యొక్క వివరాలు (పొడవు,వెడల్పు , ఎత్తు ) చేయూత స్కీం రాకముందు మరియు లబ్ది పొందిన తర్వాత షాప్ వివరాలు ఎంటర్ చేయండి.
p. సొంత / కిరాయి షాపు అని వివారులు ఎంటర్ చేయాలి.
q. షాప్ ద్వార ఏదైనా బ్యాంకు నందు లోన్ తీసుకున్నార లేదా అని select చేయాలి.
r. ఒకవేళ తీసుకున్నట్లయితే లోన్ installments కర్రెక్ట్ గా pay చేస్తుంటే Good అని లేదా Bad అని select చేయాలి.
s. ఏ company తో Tie Up చేసుకోవాలో అవి select చేసుకొని వాటికి సంబందించిన products select చేసుకోండి.
t. లబ్దిదారునికి బ్యాంకు ద్వార Financial Support కావాలంటే ( చేయూత స్కీం లబ్ది కాకుండా) Yes అని వద్దు అంటే No అని select చేసుకోండి.
u. NO అయితే లబ్ది దారుడు సొంతంగా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టగలడో ఎంటర్ చేసి Submit క్లిక్ చేయవచ్చు.
v. Yes అయితే Bank / Sthreenidhi / VO-CIF లో లోన్ మొత్తం ఎంత కావాలో ఎంటర్ చేయాల్సి వస్తుంది.
i. Bank select చేసుకుంటే
1. లోన్ అప్లికేషను బ్యాంకు నందు సబ్మిట్ చేసారా లేదా అని select చేయాలి.
a. ఒక వేల చేయనట్లెతే లోన్ amount ఎంత కావాలో ఎంటర్ చేసి Submit క్లిక్ చేయవచ్చు.
b. Yes అయితే మీకు చేయూత amount క్రెడిట్ ఐన బ్యాంకు వివరాలు visible అవుతాయి.
c. అప్లికేషను తేది select చేసుకొని లోన్ approve అయ్యిందా లేదా అని ఎంటర్ చేయాలి.
d. Approve అయితే Type of Loan లో Term/Over Draft ఎదో ఒకటి select చేసుకోవాలి.
e. టర్మ్ లోన్ అయితే No. Of Installments,Rate of Interest మరియు loan sanction date ఎంటర్ చేయాలి.
f. చివరగా Loan Amount ఎంటర్ చేసి Submit మీద క్లిక్ చేయాలి.
ii. Streenidhi/VO-CIF select చేసినట్లైతే Loan Amount ఎంటర్ చేసి Submit మీద క్లిక్
3. Sales Details డేటా ఎంట్రీ చేయు విధానం:
a. హోం స్కీన్ లో Rural Retail మీద క్లిక్ చేయండి.
b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).
c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.
d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).
e. మీరు Rural Retail నందు Shop Open Date వివరాలు ఎంటర్ చేసి ఉన్నట్లయితే మీరు ఎన్ని రోజులు Sales ఎంటర్ చేయాలి ఎన్ని చేసారో కనపడుతాయి, మీరు Rural Retail నందు Shop Open Date ఎంటర్ చేయనట్లెతే పై చూపిన విధంగా ఎర్రర్ వస్తుంది.
f. వివరాలు కనపడిన తర్వాత Enter Sales Data మీద క్లిక్ చేసి Select Date ఎంటర్ చేయాలి (Shop Open Date నుంచి ఈ రోజు వరకు మాత్రమే మీకు calendar నందు తేదీలు కనపడుతాయి)
g. Date select చేసిన వెంటనే ఆరోజున Company వారిగా ఎన్నిProducts sale చేసినది మరియు ఎంత మొత్తం (రూపాయలలో ) ఎంటర్ చేసిన తరువాత లబ్దిదారునితో selfie photo తీసుకొని Submit క్లిక్ చేయాలి.
4. Unique Code Details డేటా ఎంట్రీ చేయు విధానం:
a. హోం స్కీన్ లో Unique Code మీద క్లిక్ చేయండి.
b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).
c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.
d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).
e. మీకు అవసరమైన కంపెనీ వెన్ఫోర్ కోడ్‌ను ఎంటర్ చేసి డేటా సేవ్ చేయండి.
5. Uniform Board Upload Image డేటా ఎంట్రీ చేయు విధానం:
a. హోం స్కీన్ లో Uniform Board Upload Image మీద క్లిక్ చేయండి.
b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).
c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.
d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).
e. ఇమేజ్ మీద క్లిక్ చేసి స్టోర్ ఇమేజ్‌ని అప్లోడ్ చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
f. స్టోర్ ఇమేజ్ సేవ్ చేసిన తరువత ఇమేజ్ మీద క్లిక్ చేసి బోర్డు ఇమేజ్‌ని అప్లోడ్ చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి
6. Update Training Details డేటా ఎంట్రీ చేయు విధానం:
a. స్కీన్ లో Update Training Details మీద క్లిక్ చేయండి.
b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).
c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.
d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).
e. లభబ్టిదారుడు శిక్షణ కి అశెండ్ కాకపోతే “No” అని ఎంపిక చేసుకున్న తరువాత సబ్మిట్ బటన్ మీద కిక్ చేయండి…
f. లభ్టిదారుడు శిక్షణ కి అటెండ్ అయితే “Yes” ఎంపిక చేసుకున్న తరువాత RD Device కనెక్షన్చెక్ చేయాలి…
h. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత బటన్ మీద కిక్ చేయండి…
i. బటన్ మీద క్లిక్ చేసిన మీకు ఫింగర్ ప్రెంట్ కనబడుతుంది. మీ వేలిముద్ర వేసిన తరువాత మీ ఆధార్ నెంబర్ వుంశు వెరిఫై అవుతుంది. లేక పోతే మీ ఆధార్ నెంబర్ సరిఅయినది కాదు ,అని అలెర్ట్ కనిపిస్తుంది.
7. CC Work Done Details డేటా ఎంట్రీ చేయు విధానం:
a. హోంస్కీన్ లో CC Work Done Details మీద క్లిక్ చేయండి.
b. ఆ CC యొక్క గ్రామ / వార్డ్ సచివాలయాలు కనపడుతాయి( ఏవైతే మీరు Google Sheet లో Update చేసినవి ).
c. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన గ్రామ / వార్డ్ సచివాలయం Select చేసుకున్న తర్వాత మీకు లబ్దిదారుని పేర్లు కనపడుతాయి.
d. మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన లబ్దిదారుని పేరు select చేసుకోండి(ఎవరినైతే Rural Retail నందు డేటా ఎంట్రీ చేసి ఉంటారో వారు మాత్రం కనపడుతారు).
e. Get Details బటన్ మీద క్లిక్ చేసిన తరువాత “సిసి వర్క్ డన్ డీటైల్స్ ” కనిపిస్తాయి.
f. ఇచ్చిన డీటైల్స్ ప్రకారం సరైన సమాధానం ఎంచుకొని అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి.
For any queries regarding above topic, please tell us through below comment session.