☛ YSR CHEYUTHA scheme will be launched in the month of September.
☛ New application is already live in NBM Portal, Soon we will stat verification for last year ineligible beneficiaries.
☛ Please inform citizens to be ready with required documents like APSEVA income, caste certificates etc.
💥 *వైఎస్‌ఆర్ చేయూత పథకం 2023-24 సంవత్సరం సంబంధించి అమౌంట్ సెప్టెంబర్ లో విడుదల కానుంది. కొత్త అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయ్యాయి. త్వరలో గత ఏడాది అనర్హుల లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా ప్రారంభం కానుంది. అర్హులైన వారు APSEVA ద్వారా ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు సిద్దంగా ఉంచుకోండి*.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply