YSR Kalyanamastu’ and ‘YSR Shadi Thofa : వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా కి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో ఎవరైతే అప్లై చేసుకున్నారు వారికి శుభవార్త. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా డబ్బులు మొదటిసారిగా విడుదల చేస్తున్నారు. కావున ఎవరైతే అప్లై చేశారో, వారిలో అర్హులైన వారందరికీ ఖాతాలలో ఫిబ్రవరి 10న డబ్బులు జమ కానుంది.
YSR Kalyanamasthu Scheme for Poor Brides Marriage Financial Assistance
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద
- SC, ST లకు రూ లక్ష.
- కులాంతర వివాహం చేసుకున్న SC, ST కు రూ.1.20 లక్షలు
- BC లకు రూ.50వేలు
- కులాంతర వివాహం చేసుకున్న BC లకు రూ.75వేలు ఇవ్వనున్నారు.
Important
Name of the Scheme : YSR Kalyanamasthu (వైఎస్సార్ కళ్యాణమస్తు )
Aim of the Scheme : Providing financial Assistance to the BC,SC,ST, Differently abled marriages
Launching date : 1st Oct 2022
Eligibility : BC, SC, STs, Differently-abled poor people meeting the criteria
Benefit of the YSR Kalyanamasthu : Rs 50000 Rs 1.5 Lakhs depending on the criteria
Application process (Where to apply) : Grama / Ward Sachivalyam
వైఎస్సార్ కళ్యాణమస్తు స్కీమ్ :
వైఎస్సార్ కళ్యాణమస్తు స్కీమ్ ని అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు అమలు చేశారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ. లక్ష మేర పెళ్లి కానుక ఇవ్వనున్నారు.
అలాగే కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు లక్షా 20 వేలు.
ఎస్టీల పెళ్లిళ్లకు లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే 1.20 లక్షలు.
అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు.
అలాగే ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ.1.50 లక్షలు.
వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు.
భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply