☛ వైయస్సార్ పెళ్లి కానుక *01.10.2022* తరువాత పెళ్లయిన వారికి మాత్రమే వర్తిస్తుంది.
☛ అంతకు ముందు అయినటువంటి ఏ పెళ్లికి కూడా వైయస్సార్ పెళ్లి కానుక వర్తించదు.
☛ వైయస్సార్ పెళ్లి కానుక పేమెంట్ అనేది సంవత్సరానికి నాలుగు సార్లు రిలీజ్ చేస్తారు. *(జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో….)*
☛ YSR Pellikanuka is applicable only for those married after *01.10.2022*.
☛ YSR Pellikanuka is not applicable for any previous marriage.
☛ YSR Wedding Gift Payment is released four times a year. *(in the months of January, April, July, October…)*
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply