ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ శుభవార్త : ఏపీలో రైతులందరికీ పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ, ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు YSR రైతు భరోసా పథకం ఎంతగానో సహాయంగా నిలుస్తోంది.ఈ నేపథ్యంలో, ఈ రోజు ఏపీలో రైతులందరికీ సీఎం శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా రైతులందరికీ వారి ఖాతాల్లో 4000 వేల రూపాయలు జమ చేస్తామని గవర్నమెంటు శుభ వార్త చెప్పింది, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి pm kisan 2000 వేల రూపాయలు కలిపి మొత్తం 6000 వేల రూపాయలు రైతులకు అయితే ఈనెల ఆఖర్లో గాని లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో గాని అందజేస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చింది.
అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా అందుతుంది
మీరు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మీ పేరు లిస్టులో వచ్చిందో లేదో తెలుసుకోండి
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply