ఏపీ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు అలాగే ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ చేయబోతున్నారు. అలాగే తల్లుల ఖాతాకి 10,000 అయితే జమ చేయనున్నారు. ఈ డీటెయిల్స్ ఏదో తెలుసుకుందాం.
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ చేయునున్నారండి. ఇన్పుట్ సబ్సిడీ కింద ఏ సీజన్లో నష్టపోయిన డబ్బులు ఆ సీజన్ ఆసిజన్ ముసేలోపు పంట నష్టపోయిన డబ్బులైతే జమ చేయనున్నారండి.
రైతులు ఈ క్రాఫ్ట్ నమోదులో చేసుకున్న వివరాల ఆధారంగా అయితే డబ్బులు జమ చేస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. ఒకరికి Rs.10000/- మరొకరికి Rs.2000/- ఈ విధంగా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది.
మీరు మీ రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్లి మీకు ఎంత డబ్బులు పడుతుందని డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీరు ఆ రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్లి మీ డీటెయిల్స్ ఐతే తెలుసుకోవచ్చండి.
మీకు ఎంత డబ్బులు పడుతుందనే విషయాన్ని అలాగే రైతు భరోసా కు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారండి. సంవత్సరానికి ₹7500 చొప్పున జమ చేయనున్నారండి.
రైతుల బ్యాంకు ఖాతాకి అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా సంవత్సరానికి 6000 అయితే జమ చేస్తారండి అందులో భాగంగానే రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల బ్యాన్ ఖాతాకైతే జమ చేయడం జరుగుతుందండి.
అయితే పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఒకే రోజైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఫిబ్రవరి 24వ తేదీ అయితే ఈ రెండు పథకాల సంబంధించి డబ్బులు అయితే రైతుల బ్యాంకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి
Leave a Reply